Sumadhura swaramula ganalatho song lyrics
Sumadhura swaramula Ganalatho watch on youtube: https://www.youtube.com/watch?v=sr3g4h94liA సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము నీవే నీవే – నా ఆనందము నీవే నీవే – నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్...