Posts

Showing posts from August, 2023

ఏ రాగమో తెలియదు || Ye raagamo theliyadhe song lyrics in Telugu

ఏ   రాగమో   తెలియదు Click here to listen on YouTube. Telugu Lyrics: ఆశతోవున్నా  - తృష్ణకలిగున్నా   ఆరాధించాలని   ఆత్మతో   సత్యముతో  -  నా   పూర్ణహృదయముతో   నిను   ఘనపరచాలని ఏ   రాగమో   తెలియదు  -  ఏ   తాళమో   తెలియదు ఏమని   పాడను   నిన్ను  -  ఎంతని   పొగడెదను   యేసయ్యా ...  యేసయ్యా ...  యేసయ్యా ...  యేసయ్యా ...  ఓటములలో  -  ఓదార్పువై  -  ఓర్పు   నేర్పించావయ్యా వేదనలలో  -  విశ్రాంతివై  -  వెన్నంటే   నిలిచావయ్యా   జీవితం   నీదయ్యా  - నాదన్నదేముందయ్యా నాకున్నదంతా   నీవే   కదా      “ యేసయ్యా ..” నీ   చేతితో   చేసావులే  -  నీరూపమిచ్చావులే   నా   చెంతకే   చేరావులే  -  నా   సొంతమైయ్యావులే   మాటలే   లేవయ్యా  -  అర్థమే   కాదయ్యా ఈ   శిల   కోసం   బలియాగమా ...     “ యేసయ్యా ..”