Posts

Showing posts from September, 2026

జతపరచిన దేవా – Jathaparachina Devaa | Telugu Christian Song Lyrics

SONG NAME జతపరచిన దేవా | Jathaparachina Devaa ▶️ Listen to Song on YouTube TELUGU LYRICS తెలుగు తెలుగు 📋 Copy Lyrics ✓ Copied ప్రభువా... నీవు ప్రేమించు లాగున నా భార్యను నే ప్రేమించెదను ప్రభువా... నీకు లోబడులాగున నా యజమానికి నేను లోబడి జీవించెదను "2" జతపరచిన దేవా, నిన్నే ప్రేమించెదము నీ కార్యములన్నిటిని కలిసి జరిగించెదము జతపరచిన దేవా, నిన్నే సేవించెదము నీ సంఘముగా మమ్మును అలంకరించుము "2" వ్యాధిలో బాధలో లేమిలో కలిమిలో పోరాటాలలో దుఃఖ దినములలో "2" కలిసి నడుచుటకు మా శిరస్సై మమ్మును నడిపించుము "2" "అనుపల్లవి" క్షమించెదము, సహించెదము ఒకరిని ఒకరం బలపరచుకొందము "2" మరణము వరకును మాతో కలిసి నీవుండుము మరణము పర్యంతము నీ రాజ్యమునకు మమ్మును చేర్చుము "2" ENGLISH LYRICS ...

నీవే నీవే ఆధారము – ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు | Telugu Christian Song Lyrics

SONG NAME నీవే నీవే ఆధారము | Neeve Neeve Aadhaarama      ▶️ Listen to Song on YouTube TELUGU LYRICS తెలుగు తెలుగు 📋 Copy Lyrics ✓ Copied ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు  ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు  ఏవో ఏవో ఏవో నిందలు  ఎవరో ఎవరో నన్ను బాధించిన  నీవే నీవే ఆధారము  నీవే నీవే ఆశ్రయము  నీవే నీవే నా ఆదరణ  నీవే నీవే నా ఆనందము  తీరము లేని నావ వలె  నడిసంద్రములో నేను అల్లా అడగా ( 2)  నన్ను నడిపించిన న నావికుడవు  నన్ను దరి చేర్చిన నా మార్గదర్శివి ( 2)  ఎ రూపము లేని పాత్ర వలె  నీ చేతిలో నేను పడియుండగా  నన్ను సరిచేసిన నా మంచి యేసయ్య  నన్ను నిర్మించిన నా పరమ కుమ్మరి        ENGLISH LYRICS English / Transliteration English / Transliteration ...

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva

తిరిగి కట్టెదవు 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నీ సన్నిధిలో వేచియుండి – నీవు చేయు యుద్ధం చూచెదన్ “2” నా బలముచేత సాధ్యము కాదే అయ్యా – నా ఆశల వల్లే ఏదియు జరగదయ్యా “2” నీ ప్రసన్నతలో సాధ్యమే “2” యెహోవా హోసీను – నన్ను తిరిగి కట్టెదవు యెహోవా సబావోత్ – నన్ను పరిపాలించెదవు “2” నీవు లేకుండ ఏమి లేదయ్యా… నన్ను త్రోయకుండ చేర్చుకుంటివే “2” 1. నీ శక్తి ముందు ఏది నిలువలేదు – నీ మహత్యమునకు అంతమే లేదు “2” “యెహోవా హోసీను” 2. పర్వతశిఖరాలు మైనమువలె కరగును – ఆటంకాలు నా మీదనుండి తొలగున్ “2” “యెహోవా హోసీను” ప్రాణమా… బంధమా… రండయ్యా నన్నూ పరిపాలించుమా… “2” “యెహోవా హోసీను” “తిరిగి కట్టెదవు” English Lyrics : Nee sannidhilo vechiyundi – neevu cheyu yuddham choosedan “2” Naa balamuchētha saadhyamu kaade ayyaa – Naa aashala valle ediyu jaragad ayyaa “2” Nee prasannathalo saadhyame “2” Yehova Hosenu – nannu thirigi kattedavu Yehova Sabaoth – nannu paripaalinchedavu “2” Neevu lekunda emi ledhayyaa… Nannu throyakunda cherchukuntive “2” 1. Nee shakthi mundu edi niluvaled...

Yesu Ninnu Sthuthiyinchedanu Song Lyrics | Joel Bob, Dr.John Wesly & Blessie Wesly

యేసు నిన్ను స్తుతియించెదను 📺 Click here to listen on Youtube Telugu Lyrics : యేసు నిన్ను స్తుతియించెదను నీ నామమును కీర్తింతున్ “2” యేసు – యేసు – యేసు – యేసు “యేసు నిన్ను” 1. అన్ని నామములకన్నా యేసు నీ నామము “2” మధురం – ప్రియము “2” శ్రేష్టమైనది “యేసు నిన్ను” 2. నీ నామములో – స్వస్థత – క్షేమము “2” శాంతి – కృపయు “2” రక్షణాధారం “యేసు నిన్ను” 3. నీ నామమునకు ప్రతి ఒక్క నామము “2” ప్రణమిల్లి – మ్రొక్కి “2” సాష్టాంగపడును “యేసు నిన్ను” 4. యేసు నీ నామంలో – ప్రతి మోకాలు వంగును యేసు నీ నామంలో – ప్రతి స్వరము పాడును మహిమ – ఘనత “2” ప్రభావము – ఆమేన్ “యేసు నిన్ను” English Lyrics : Yesu ninnu sthuthiyinchedanu Nee naamamunu keerthinthun “2” Yesu – Yesu – Yesu – Yesu “Yesu Ninnu” 1. Anni naamamulakannaa Yesu nee naamamu “2” Madhuram – priyamu “2” Shreshtamainadi “Yesu Ninnu” 2. Nee naamamulo – swasthatha – kshemamu “2” Shaanthi – krupayu “2” Rakshanaadhaaram “Yesu Ninnu” 3. Nee naamamunaku prati okka naamamu “2” Pranamilli – mrokki “2” Saashaangapadunu “Yesu Ninnu” 4. Yesu nee naamamlo – p...