సౌందర్య పూర్ణుడా – Latest Worship Song | Hosanna Ministries 2026
సౌందర్య పూర్ణుడా Click here to listen on YouTube. Song Description: “సౌందర్య పూర్ణుడా” is the latest worship song from Hosanna Ministries . This powerful devotional song beautifully exalts Jesus Christ as the perfect Savior, faithful friend, and glorious Lord. The lyrics reflect deep intimacy, surrender, and a longing to behold His face. With rich spiritual depth and heartfelt expression, the song reminds believers that Jesus strengthens, protects, and calms every storm in life. It carries a strong worship atmosphere, making it perfect for church services, prayer meetings, and personal devotion time. 🙌✨ తెలుగు లిరిక్స్ పల్లవి: సౌందర్య పూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక "2" యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణతింతును ఆశతీర అతికాంక్షనీయుడా "2" 1.సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి...