స్తుతిగానము చేసెదన్‌ – తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం (Stutigaanamu Chesedan – Telugu Christian Worship Song)

స్తుతిగానము చేసెదన్‌
(Stutigaanamu Chesedan)


Click here to listen on YouTube.


తెలుగు లిరిక్స్ :


స్తుతిగానము చేసెదన్‌ స్తోత్రాలర్పించెదను  “2“

ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే “2“

నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“

     “స్తుతిగానము చేసెదన్‌“


1.శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు

శ్రీమంతుడవు నీవేనయ్యా

ఘనులందరిలో ఘనీయుడవు

పరిశుద్ధుడవు నీవేనయ్యా   “2“

రాజువయ్య రారాజువయ్య

రక్షకుడా విమోచకుడా “2“

నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“

     “స్తుతిగానము చేసెదన్“


2.తేనెకన్నా జుంటే, తేనెకన్నా

మధురము నీ పలుకే

తల్లి కన్నా కన్న తండ్రి కన్న

కమ్మని నీ పిలుపే “2“

అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము “2“

నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“

     “స్తుతిగానము చేసెదన్“


⸻


English lyrics :

Stutigaanamu chesedan stotraalarpinchedanu “2”

Priyamaina tandrivi paralokavaasivi aaraadhana neeke “2”

Naa jeevitaanthamu nenu unnanta kaalamu “2”

  “Stutigaanamu chesedan”


1.Shreshtulalo bahu shreshtudavu

Sreemantudavu neevenayya

Ghanulandharilo ghaneeyudavu

Parishuddhudavu neevenayya “2”

Raajuvayya raaraajuvayya

Rakshakudaa vimochakudaa “2”

Naa jeevitaanthamu nenu unnanta kaalamu “2”

  “Stutigaanamu chesedan”


2.Thenekannaa junte thenekannaa

Madhuramu nee paluke

Thalli kannaa kanna thandri kannaa

Kammanee nee pilupe “2”

Andadaya naa oohalaku nee prema vaatsalyamu “2”

Naa jeevitaanthamu nenu unnanta kaalamu “2”

  “Stutigaanamu chesedan”


⸻


Song Description


ఈ ఆరాధనా గీతం పరలోక తండ్రి అయిన దేవునికి స్తోత్రం మరియు కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ, ఆయన ప్రేమ, కృప మరియు మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే అందమైన గీతం.


⸻


Song Details

• Song Title: స్తుతిగానము చేసెదన్‌

• Category: Telugu Christian Worship Song

• Theme: Praise & Worship

• Language: Telugu

• Author / Lyricist: Saahas Prince, Calvary Temple


⸻


Tags


Telugu Christian Songs, Worship Songs, Praise Songs, Christian Lyrics, Telugu Worship


⸻

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva