జతపరచిన దేవా – Jathaparachina Devaa | Telugu Christian Song Lyrics
SONG NAME జతపరచిన దేవా | Jathaparachina Devaa ▶️ Listen to Song on YouTube TELUGU LYRICS తెలుగు తెలుగు 📋 Copy Lyrics ✓ Copied ప్రభువా... నీవు ప్రేమించు లాగున నా భార్యను నే ప్రేమించెదను ప్రభువా... నీకు లోబడులాగున నా యజమానికి నేను లోబడి జీవించెదను "2" జతపరచిన దేవా, నిన్నే ప్రేమించెదము నీ కార్యములన్నిటిని కలిసి జరిగించెదము జతపరచిన దేవా, నిన్నే సేవించెదము నీ సంఘముగా మమ్మును అలంకరించుము "2" వ్యాధిలో బాధలో లేమిలో కలిమిలో పోరాటాలలో దుఃఖ దినములలో "2" కలిసి నడుచుటకు మా శిరస్సై మమ్మును నడిపించుము "2" "అనుపల్లవి" క్షమించెదము, సహించెదము ఒకరిని ఒకరం బలపరచుకొందము "2" మరణము వరకును మాతో కలిసి నీవుండుము మరణము పర్యంతము నీ రాజ్యమునకు మమ్మును చేర్చుము "2" ENGLISH LYRICS ...