Devaadhi Devudu Mahopakaarudu Lyrics | దేవాది దేవుడు మహోపకారుడు | Telugu Christian Song

SONG NAME
దేవాది దేవుడు మహోపకారుడు | Devaadhi Devudu Mahopakaarudu
▶️ Listen to Song on YouTube
TELUGU LYRICS
తెలుగు
తెలుగు

దేవాది దేవుడు మహోపకారుడు

మహాత్యము గల మహారాజు "2"

ప్రభువుల ప్రభువు – రాజుల రాజు

ఆయన కృప నిరంతరముండును

"దేవాది"


1. సునాద వత్సరము ఉత్సాహ సునాదము

నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము "2"

ఉత్తమ దేవుని దానములు "2"

"దేవాది"


2. యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు

జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే "2"

నీదు క్రియలు ఘనమైనవి "2"

"దేవాది"


3. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు

మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును "2"

సదా నీకే కలుగును గాక "2"

"దేవాది"

ENGLISH LYRICS
English / Transliteration
English / Transliteration

Devaadhi Devudu Mahopakaarudu

Mahaathyamu Gala Maharaaju "2"

Prabhuvula Prabhuvu – Raajula Raaju

Aayana Krupa Nirantharamundunu

"Devaadhi"


1. Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu

Noothana Sahasraabdhi Noothana Shathaabdhamu "2"

Utthama Devuni Dhaanamulu "2"

"Devaadhi"


2. Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu

Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve "2"

Needhu Kriyalu Ghanamainavi "2"

"Devaadhi"


3. Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu

Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu "2"

Sadhaa Neeke Kalugunu Gaaka "2"

"Devaadhi"

🎵 Song Details
AUTHOR
Unknown
SONG DESCRIPTION
దేవాది దేవుడైన యేసుక్రీస్తు మహోపకారాన్ని, మహిమను, మహాత్మ్యాన్ని కొనియాడే స్తుతి గీతం ఇది. యుగయుగాలకు దేవుడై, సమస్త లోకాన్ని ఏలుచూ, తన కృపను నిరంతరం చూపించే ప్రభువును స్తుతిస్తూ, ఆయన చేసిన అద్భుత కార్యాలను స్మరించుకుంటూ మహిమ, ఘనత, సర్వాధిపత్యం ఎల్లప్పుడూ ఆయనకే చెందాలని ఆరాధించే గీతం.

Comments

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics