Posts

Showing posts from April, 2021

Chalaiya Nee Prema song Lyrics

 చాలయ్యా నీ ప్రేమ  ఏ సమయమైన ఏ స్థలమందైన           " 2" విడువక నాకై చూపిన... నీ ప్రేమే శాశ్వతం - విడువక నాకై చూపిన నీ కృపయే అద్భుతం  ఆరాధన ఆరాధన  - హల్లేలూయా హల్లేలూయా  " 2 " యాకోబు వలే నేను మొసగాడైన - ఇశ్రాయేలుగా మార్చిన నీ ప్రేమ పేతురు వలే పలుమారులు బొంకినను - వేల ప్రజలముందు నిలబెట్టితివే  " 2 " హన్నా వలే యేడ్చినా  - దయతో కుమారునే ఇచ్చితివే యోబు వలే కొల్పోయినా - రెండంతులుగా ఇచ్చితివే   " 2 " సొంతవారే నన్ను అమ్మేసినా - పొరుగువారే పొమ్మన్నా చాలయ్యా నీ ప్రేమ...  ఎవరున్నా లేకున్నా     " 2 " Listen On Youtube :   https://www.youtube.com/watch?v=vSXmNFPnfeE

Thandri deva Song Lyrics

తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు " 2 " నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ " 2 " నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " English Lyrics : Thandri devaa thandri devaa  naa sarvam neevayyaa  neevunte naaku chaalu " 2 " Naa priyudaa naa praanamaa  nin aaraadhinchedhan  naa jeevamaa naa snehamaa  nin aaraadhinchedhan " 2 " 1. Nee prema varninchuta  naavalla kaadhayyaa  nee kaaryamu vivarinchuta  naa brathuku chaaladhayyaa  " 2 " thandri devaa naa aanandhamaa  nee vadilo naaku sukhamu " 2 " 2. Naa praana snehithudaa  nee sannidhi parimalame  junte thene kanna  nee prema madhuramayyaa  " 2 " t

Cheyagalavu neevu song lyrics

చేయగలవు చేయగలవు నీవు అద్భుత కార్యములు చేయగలవు నీవు ఆశ్చర్య కార్యములు అసాధ్యమైనది లేనేలేదు- సమస్తము నీకు సాధ్యమే " 2" సమస్తము నీకు సాధ్యమే ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన "2" మారా జాలమును మధురముగా  జీవ జలముల ధారాలుగా "2" మమ్మును బ్రతికించే మూటవై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " చీకటినుండి వెలుగునకు మరణము నుండి జీవముకు "2" మమ్మును నడిపించే మేఘమై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " "చేయగలవు" English lyrics : Cheyagalavu neevu adugutha karyamulu Cheyagalavu neevu adugutha ascharya karyamulu Asadyamainadi leneledhu-Samasthamu neeku sadyame " 2" Samasthamu neeku sadyame Aradhana aradhana aradhana sthuthi aradhana "2" Maara jalamunu madhuramuga  Jeeva jalamula dharalauga "2" Mammunu brathikinche mutavai - parishudathmudavai " aradhana " Chikatinundi velugunaku Maranamu nundi jeevamuku "2" Mammunu nadipinche meghamai - parishudathmudavai " aradhana " "cheyagalavu"

Ninnu nenu viduvanayya song lyrics

  నిన్ను నేను విడువనయ్య నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య .... నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య .,.. జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య .... 1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య                            ||నిన్ను||  2.సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య                      ||నిన్ను|| 3.నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య                               ||నిన్ను||       N innu nenu viduvanayya Ninnu nenu viduvanayya Needhu preman maruvanayya  Nee dayalone nannu brathik

Dhyaninchuchuntimi Song Lyrics

  ధ్యానించుచుంటిమి               ధ్యానించుచుంటిమి - శిలువపై పలికిన - విలువైన నీ మాటలు "2"             ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు "2"             మోక్షమునకు చేర్చు బాటలు             పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణ సంపన్నుడా " 2" - శ్రేష్ఠుడా  1. తండ్రీ వీరేమిచేయుచున్నారో ఎరుగరు - వీరిని దయతో క్షమించుము "2"         అని ప్రార్థన చేశావా బాధించే వారికై "2"    శత్రువులను ప్రేమించుట నేర్పుటకై  "2"    'పరిశుద్ధతలో' 2. నేడే నాతోను  పరదైసులో నీవుందువు - నిశ్చయముగ ప్రవేశింతువు "2"         అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి "2"         అధికారముతో పాపిని రక్షించి "2"  'పరిశుద్ధతలో' 3. ఇదిగో నీతల్లి ఇతడే నీకుమారుడు - కష్టము రానీయకు ఎపుడూ "2"         అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను "2"         తెలియచేయ కుటుంబ ప్రాధాన్యతను "2"    'పరిశుద్ధతలో' 4. దేవా నాదేవా నను విడనాడితివెందుకు - చెవినీయవే నా ప్రార్థనకు "2"         అని కేక వేసావా శిక్షననుభవిస

Nee Krupaye Song lyrics

నీ కృపయే    నన్ను పిలిచినా దేవా   నన్ను ముట్టిన ప్రభువా  నీవు లేనిదే నేను లోనైయ్యా   " 2 " నీ జీవించునది నీ కృప ఏడుగించునది నీ కృప  హెచ్చించినది నీ కృప మాత్రమే    " 2 " నీ కృప ఏ కావలెను  నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య  యేసయ్య!   " 2  " ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లెఱుఁ తొత్తరిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారులేరు   " 2 " బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప    " 2 " నీ కృప లేకుంటే నీ నేను లేను  నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను  నీ కృప ఏ కావలెను    నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య  యేసయ్య!     " 2 " నీ నాని చెప్పుటకు నాకేమి లేదు   సామర్థ్యం అనుటకు న కాని ఏమి లేదు   " 2  " అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప    " 2 " నీ కృప లేకుంటే నీ నేను లేను  నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను  నీ కృప ఏ కావలెను   నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నేను ఏమిలేనయ్య  యేసయ్య!    " 2 " English Lyrics : Nannu Pilichina Deva  Nannu Muttina Prabhuva Neevu Lenidhey Nenu Lenaiyya   " 2

Snehamai praanamai song lyrics

స్నేహమై స్నేహమై, ప్రాణమై వరించే దైవమై  ఇదే జీవితం, నీకే అంకితం  ఇదే నా వరం, నీవే అమృతం  నిరంతరం సేవించనీ  జగతిన వెలసి , మనసున నిలచి  కోరె నన్ను దైవము         " 2 " లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె  పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె  ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో జీవించనీ     "  స్నేహమై " తలపున కొలువై - మనవుల బదులై  చేరె నన్ను నిరతము   " 2 " కలతలన్నీ కరిగిపోయే  - భారమంతా తొలగిపోయే  ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే  ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో తరియించనీ      "  స్నేహమై " English Lyrics : SNEHAMAI PRANAMAI VARINCHE DAIVAMAI IDHE JEEVITHAM NEEKE ANKITHAM IDHE NAA VARAM NEEVE AMRUTHAM NIRANTHARAM SEVINCHANI JAGATHINA VELASI MANASUNA NIALACHI KOREY NANNU DAIVAMU     " 2 " LOKAMANDHU JEEVAMAAYE CHEEKATANDHU DEEPAMAAYE PALAKARINCHE SNEHAMAAYE KANIKARINCHE BANDHAMAAYE ENTHA PREMA YESAYYA NANNU NEELO JEEVINCHANI     "  SNEHAMAI " THALAPUNA KOLUVAI MANAVULA BADHULAI CHEREY NANNU NIRATHAMU     " 2 " KALATHALANNI

Yudaa Raja Simham Song Lyrics

యూదా  రాజ  సింహం యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం యేసు ప్రభువే యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం తిరిగి లేచెను 1. నరక శక్తులన్ని ఓడిపోయెను     ఓడిపోయెను అవన్ని రాలిపోయెను  " 2 "  " యూదా రాజ " 2. యేసు లేచెనని రూఢియాయెను     రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను  " 2 "  " యూదా రాజ " 3. పునరుత్థానుడింక మరణించడు     మరణించడు మరెన్నడు మరణించడు   " 2 "  " యూదా రాజ " 4. యేసు త్వరలో రానైయున్నాడు       రానైయున్నాడు మరల రానైయున్నాడు  " 2 "        యూదా రాజ సింహం యేసు ప్రభువే      యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను      యూదా రాజ సింహం తిరిగి లేచెను English Lyrics : Yudaa raja simham Thirigi lechenu Thirigi lechenu mruthini gelchi lechenu Yudaa raja simham yesu prabhuve yesu prabhuve mruthini gelchi lechenu Yudaa raja simham Thirigi lechenu 1. Naraka shakthulanni Odipoyenu    Odipoyenu Avvanni raalipoyenu  " 2 " " yudaa " 2. Yesu lechenani rudiyayenu    rudiyay

TU HI TU Song Lyrics

Tu hi tu Har sawaal ka jawab tu Har dard ka ilaaj tu Har ummeed ka aasha tu  Andhero mein ujala tu Tu hi tu, tu hi tu Yeshu tu hi tu Tu hi tu, tu hi tu Mera sab kuch tu hi tu Har samay har gadi Saath na chode woh kabhi  Baat choti ho ya badi Dhega Yeshu tujhe aazadi Kuch nahi chahiye sirf Yeshu kaafi hai Kuch nahi chahiye mujhe Yeshu kaafi hai Click here to listen on Youtube

Saath hai Song Lyrics

  Saath hai पानी पर मैं चलूँ  अगर तू मेरे साथ है  तूफ़ान से मैं लड़ूँ अगर तू मेरे साथ है अब मैं न डरूं  और ना पीछे हटूं  तेरी आत्मा से भर  मैं दौड़ा चलूँ  न तो बल से  न शक्ति से प्रभु  तेरी आत्मा से ही  मैं जैवंत बनूँ  अब जीना है मसिह  अब मरना है नफा  तेरे नाम से ज़िन्दगी  तू ही है ज़िंदा खुदा  अब मैं न डरूं  और ना पीछे हटूं  तेरी आत्मा से भर  मैं दौड़ा चलूँ  English Lyrics : PANI PAR MAI CHALUN AGAR TU MERE SAATH HAI TOOFAN SE MAI LADUN AGAR TU MERE SAATH HAI AB MAI NAA DARUN AUR NAA PEECHE HATUN TERI AATMA SE BHAR MAI DAUDA CHALUN NAA TO BAL SE  NAA SHAKTI SE PRABHU TERI AATMA SE HI MAI JAIWANT BANU AB JEENA HAI MASIH AB MARNA HAI NAFA TERE NAAM SE ZINDAGI TU HI HAI ZINDA KHUDA AB MAI NAA DARUN AUR NAA PEECHE HATUN TERI AATMA SE BHAR MAI DAUDA CHALUN

Panchagayamulu pondhina Prabhuva song lyrics

పంచాగాయములు పంచాగాయములు పొందిన ప్రభువా  పరిశుద్ధ రక్తము కార్చితివి " 2" నీ నిత్యా ప్రేమ సిలువ పై చూపి నీ యొద్దకు నేను వచ్చితిని " 2" " పంచా" గోరా సిలువను మోషేను గోరా పాపిని రక్షింపను " 2" నీ కాలు చేతులో గాయము "2" న దుష్ట క్రియలను మార్చెను రక్షక "2" "పంచా" మూళ్ళ కిరీటము శిరసుపై మొత్తిరి బహు కఠినాత్ములై "2" నన్ను తలంచి సిలువ పై "2" నా తలంపులకు జయము నిచ్చుటకే "2" "పంచా" తాళ్ళతో విబూదిల్లీరి  సహించలేక మూల్గితివి "2" నీ గాయముల రక్తమే ఔషధం"2" నా దేహమునకు స్వస్థ నిచ్చెను "2" "పంచా" ప్రాణము సిలువ పై వేసిరి  ప్రక్కలో యీటె తో పొడచిరిగా "2" నిర్దోషమైన రక్తం తో "2" నీతిమంతునిగా మార్చితివో దేవా "2" "పంచా" త్యాగం గల నీ ప్రేమతో  తలంచి నీతోనే జీవించెద "2" నా నిత్యా స్వాస్తేము నీవేగా "2" నీ యొద్దకు నన్ను చేర్చుము ఏస్సయ్య"2" "పంచా" English Lyrics : Panchagayamulu pondhina pra

Chattan Song Lyrics in Multi-language

Neethone Undutaye Song Lyrics

 నీతోనే నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2)        " నీతోనే " కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా… నా కాపరి… (2)        " యేసయ్యా " నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత… నుంచితివి… (2)        " నీతోనే " Lyrics in English :  Neethone Undutaye Naa Jeevitha Vaanchayyaa Nee Chittham Neraverchutaye Naa Hrudaya Thapanayyaa (2) Yesayyaa Ninne Kadaa Naa Mundu Nilipenu (2)        " Neethone " Karunayu Krupayu Nirantharam Shaanthi Anniyu Cheyuvaadaa (2) Naa Jeevitham.. Nashiyimpagaa.. (2) Kaapaaduvaadaa… Naa Kaapari… (2)        " Yesayyaa " Naa Koraku Anniyu Cheyuvaadaa Chesi Muginchuvaadaa (2) Naa Baruvu.. Naa Baadhyatha.. (2) Nee Paada Chentha… Nunchithivi… (2)      " Neethone " Listen on Youtube

Geetham Geetham Jaya Jaya Geetham Song Lyrics

 గీతం గీతం  గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2)       " గీతం" చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు           " గీతం" వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి          " గీతం" అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి             " గీతం" గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి          " గీతం" English Lyrics : Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2)        " Geetham " Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu        || Geetham || Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi       " Gee

yessaya chuchinade Song Lyrics

యేసయ్య పుట్టినాడే  యేసయ్య పుట్టినాడే సంతోషం తెచ్చినాడే యేసయ్య వచ్చినాడే రక్షణ ఇచ్చినాడే సంతోషం వచ్చింది రక్షణ వచ్చింది పరలోకం చేర్చింది నిత్యజీవం వచ్చింది యేసయ్య ముట్టినాడే స్వస్థత ఇచ్చినాడే అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యములు చేయును యేసయ్య చూచినాడే పేతురిని పిలిచినాడే నీటిపైన నడువసాగెనే జీవితాన్ని మార్చివేసెనే English Lyrics : Yesaiah Puttinaade Santosham Techinaade Yesaiah Vachinaade Rakshana Itchinaade CHORUS: Santosham Vachindi Rakshana Vachindi Paralokam Cherchindi Nithyajeevam Vachindi Yesaiah Muttinaade Swasthatha Ichinaade Adbuthalu Chese Devudu Ascharya Karyamulu Cheyunu Yesaiah Chuchinaade Pethurini Pilichinaade Neetipaina Naduvasaageney Jeevithanni Marchi Vesene Click here to listen on Youtube