Ninnu nenu viduvanayya song lyrics
నిన్ను నేను విడువనయ్య
నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య ....
నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య .,..
జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య ....
1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా ||2||
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య ....
నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య ||నిన్ను||
2.సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా ||2||
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య ....
నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య ||నిన్ను||
3.నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా ||2||
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య ....
నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య ||నిన్ను||
Ninnu nenu viduvanayya
Ninnu nenu viduvanayya Needhu preman maruvanayya
Nee dayalone nannu brathikinchayya Nee roopu lone theerchi diddumayya
Jeevithame needhu varamayya Needhu mellun nenu maruvanayya
1. Kastaalalo nenundaga Naa vare dhushenchega Vedhanatho chinthichaga devaaa ||2||
Neeve naadharam neeve naadharana Nannu viduvaddayya Priya prabu yesayya
Neeve naa sarvam neeve naa sakalam Nee thoduthone nannu bratikinchayya ||Ninnu nenu||
2. Sahaayame lekundaga Nireekshane ksheeninchaga Dayatho rakshinchayya deva ||2||
Neeve naadharam neeve naadharana Nannu viduvaddayya Priya prabu yesayya
Neeve naa sarvam neeve naa sakalam Nee thoduthone nannu bratikinchayya ||Ninnu nenu||
3. Nee needalo nivasinchaga nee chithambhu naaku telisegaa nee sakshigaa nenu brathikeda deva ||2||
Neeve naa adharam neeve naa adarana nannu viduvoddaya priya prabhu yessaiah.....
Neeve naa sarvam neeve naa sakalam nee thoduthone nannu brathikinchayya ||Ninnu nenu||
Comments
Post a Comment