నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా | Naa santhoshaaniki kaaranam neeve Yesayyaa Song lyrics
నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా – నాకు ఆధారం నీవే నా సమృద్ధికి కారణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా – నాకు ఐశ్వర్యం నీవే “2” నీ రక్తకోటలోనే నన్ను దాచినావు నన్ను దాచినావు – దేవా కాపాడావు నీ సిలువ నీడలోనే నన్ను దాచినావు నన్ను దాచినావు – దేవా కాపాడావు “2” స్తోత్రం స్తోత్రం యేసయ్యా “4” 1. గాయములతో పడియుండగా – కన్నీళ్లతో నిండియుండగా నను నీవు వెదకి వచ్చావు “2” వేటగాని ఉరిలోనుండి – మరణకర వ్యాధినుండి “2” తప్పించిన దైవం నీవే యేసయ్యా నను కాపాడిన దైవం నీవే యేసయ్యా 2. వేయి తరముల వరకు – నా సంతతిని కాపాడు దేవుడవు నీవే “2” నిన్నాశ్రయించిన నా కుటుంబము నిజమైన భాగ్యవంతులు “2” నిన్నారాధిస్తున్న – మేమే ధన్యులం నీ సేవ చేస్తున్న – మేమే ధన్యులం “2” English Lyrics : Naa santhoshaaniki kaaranam neeve Yesayyaa Neeve Yesayyaa – naaku aadhaaram neeve Naa samruddhiki kaaranam neeve Yesayyaa Neeve Yesayyaa – naaku aishwaryam neeve “2” Nee rakthakotalone nannu daachinaavu Nannu daachinaavu – Devaa kaapaadaavu N...