Nannu Viduvaledayya Telugu Christian Song Lyrics
నన్ను విడువలేదయ్యా
📺 Click here to listen on YoutubeTelugu Lyrics :
నన్ను విడువలేదయ్యా – నేను పారిపోయినా
వెదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనాను – నిను కాదని పోయినా
వెంటాడి హత్తుకున్నావు “2”
Pre-Chorus:
నీ ప్రేమ నిత్యం
వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక
కనికరిస్తూనే ఉందయ్యా “2”
Chorus:
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2”
1.
మొండి జీవితమే నాది, మార్పు కోరనిది
అహంకారమే నాలో అలలై పొంగుచుండెను “2”
అన్నీ ఉన్నాయన్న గర్వం
నీ మధుర స్వరం వినలేక పోయింది “2”
ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలై, చెదిరి చెదురైపోయింది “2”
Pre-Chorus:
నీ ప్రేమ నిత్యం
వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక
కనికరిస్తూనే ఉందయ్యా “2”
Chorus:
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2”
2.
గాఢ అంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగజేసెను “2”
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చుని
మొర్రపెట్టి ప్రార్థించుచున్నాను “2”
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపావు
నా స్థితి గతులే మార్చేశావు
నూతన జీవం నాకిచ్చావు “2”
Pre-Chorus:
నీ ప్రేమ నిత్యం
వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక
కనికరిస్తూనే ఉందయ్యా “2”
Chorus:
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2”
Ending:
నన్ను విడువలేదయ్యా – నేను పారిపోయినా
వెదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనాను – నిను కాదని పోయినా
వెంటాడి హత్తుకున్నావు “2”
నీ ప్రేమ నిత్యం
వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక
కనికరిస్తూనే ఉందయ్యా “2”
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా
వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2”
English Lyrics :
Nannu viduvaledayya – nenu paripoyina
Vedaki nannu pattukunnavu
Neeku dooramainanu – ninu kaadani poyina
Ventaadi hattukunnavu “2”
Pre-Chorus:
Nee prema nityam
Vembadistune undayya
Nee krupa nanu viduvaka
Kanikaristhune undayya “2”
Chorus:
Vandanalayya Yesu, vandanalayya
Vandanalayya Yesu, vandanalayya “2”
1.
Mondhi jeevithame naadi, maarpu koranidi
Ahankaarame naalo alalai ponguchundenu “2”
Anni unnaayanna garvam
Nee madhura swaram vinaleka poyindi “2”
Aakasmatthuga naa jeevitham andhakaaramlo padipoyindi
Naa hrudayam mukkalai, chella cheduraipoyindi “2”
Pre-Chorus:
Nee prema nityam
Vembadistune undayya
Nee krupa nanu viduvaka
Kanikaristhune undayya “2”
Chorus:
Vandanalayya Yesu, vandanalayya
Vandanalayya Yesu, vandanalayya “2”
2.
Gaadha andhakaarame nannu naluvaipu chuttukunnadi
Brathukuthaananna aashe lekunda krungajesenu “2”
Kanneellatho mokaallapai koorchuni
Morrapetti praardhinchuchunnanu “2”
Aa cheekati rojullo prathyakshamayyavu
Divya velugulatho nanu nimpavu
Naa sthithi gathule maarchesavu
Noothana jeevam naakichchaavu “2”
Pre-Chorus:
Nee prema nityam
Vembadistune undayya
Nee krupa nanu viduvaka
Kanikaristhune undayya “2”
Chorus:
Vandanalayya Yesu, vandanalayya
Vandanalayya Yesu, vandanalayya “2”
Ending:
Nannu viduvaledayya – nenu paripoyina
Vedaki nannu pattukunnavu
Neeku dooramainanu – ninu kaadani poyina
Ventaadi hattukunnavu “2”
Nee prema nityam
Vembadistune undayya
Nee krupa nanu viduvaka
Kanikaristhune undayya “2”
Vandanalayya Yesu, vandanalayya
Vandanalayya Yesu, vandanalayya “2”
Song Details : Artist : Manoj (MJ) Mathai – USA
Song Description :“Nannu Viduvaledayya” is a heartfelt Telugu Christian worship song about God’s unfailing love, grace, protection, and restoration. It reminds us that even when we run away or drift away from Him, Jesus never leaves us but lovingly seeks, restores, and gives us new life.
Comments
Post a Comment