Posts

Showing posts from August, 2020

Jeevadhipathi Ayna Naa Yesayyaa Song Lyrics in Telugu and English

 జీవాధిపతి ఐన నా యేసయ్య  / Jeevadhipathi ayna naa yesayya song lyrics : Telugu Lyrics: జీవాధిపతి ఐన నా యేసయ్య  జీవింపజేయుటకు ఆరుధించినావు     "2" నిర్జీవమైన నా జీవితమును  నీ కృపతో చిగురింప జేసితివి           "2" " జీవ " 1.త్రోవ తప్పిన గొర్రెలవోలె     గమ్యమెరుగక నేనుండగా           "2"    న మంచి కాపరివై నన్ను రక్షించి    సమృద్ధి జీవమును నాకిచ్చినావు       "2" " జీవ " 2.గోరా పాపములో పడిఉన్న నాకు     నిత్య జీవమును ఇచుటకొరకు          "2"    జీవముగల నీ సంఘములో చేర్చి     ఉపదేశ క్రమమునకు అప్పగించితివే      "2" " జీవ " 3.మరణ భయముతో గుండె చెదిరి     అలసియున్న నా బ్రతుకును           "2"    జీవముగల నీ సైన్యములో చేర్చి     ప్రతి క్షేమము నాకు జయమిచ్చుచుంటివే      "2" " జీవ " English Lyrics : Jeevadhipathi Ayna Naa Yesayya Jeevimpacheyutaku Arudhenchinavu "2" Neerjivamaina Naa Jeevithamunu Ne Krupatho Chigurimpa Chesithivi "2" "Jeeva" 1. Throv