Jeevadhipathi Ayna Naa Yesayyaa Song Lyrics in Telugu and English
జీవాధిపతి ఐన నా యేసయ్య / Jeevadhipathi ayna naa yesayya song lyrics :
Telugu Lyrics:
జీవాధిపతి ఐన నా యేసయ్య
జీవింపజేయుటకు ఆరుధించినావు "2"
నిర్జీవమైన నా జీవితమును
నీ కృపతో చిగురింప జేసితివి "2" "జీవ "
1.త్రోవ తప్పిన గొర్రెలవోలె
గమ్యమెరుగక నేనుండగా "2"
న మంచి కాపరివై నన్ను రక్షించి
సమృద్ధి జీవమును నాకిచ్చినావు "2" "జీవ "
2.గోరా పాపములో పడిఉన్న నాకు
నిత్య జీవమును ఇచుటకొరకు "2"
జీవముగల నీ సంఘములో చేర్చి
ఉపదేశ క్రమమునకు అప్పగించితివే "2" "జీవ "
3.మరణ భయముతో గుండె చెదిరి
అలసియున్న నా బ్రతుకును "2"
జీవముగల నీ సైన్యములో చేర్చి
ప్రతి క్షేమము నాకు జయమిచ్చుచుంటివే "2" "జీవ "
English Lyrics :
Jeevadhipathi Ayna Naa Yesayya
Jeevimpacheyutaku Arudhenchinavu "2"
Neerjivamaina Naa Jeevithamunu
Ne Krupatho Chigurimpa Chesithivi "2" "Jeeva"
1. Throva Thapina Gorrelavalley
Gamyamerugaka Nenundaga "2"
Na Manchi kaparivai Nanu Rakshinchi
Samrudhi Jeevamunu Nakichinavu "2" "Jeeva"
2. Gora Papamullo Padiyuna Naku
Nithya Jeevamunu Echutakoraku"2"
Jeevamu Gallani Sangamullo Cherchi
Upadhesham Kramamunaku Apaginchithivey "2" "Jeeva"
3. Marana Bayamutho Gundey Chedhari
AlasiYuna Na Brathukunu "2"
Jeevamugallani Sainyamulo Cherchi
Prathikshanamu Naku Jayamichuchuntivey "2" "Jeeva"
Youtube Song Link : https://www.youtube.com/watch?v=eoM4UZu7NJY
My hortli song
ReplyDelete🙂
DeleteSpiritual song
Delete