Krupa Kalugunu Gaka Lyrics – Jonah Samuel | New Telugu Christian Song 2026

కృప కలుగును గాక - Krupa Kalugunu Gaka

Click here to listen on Youtube.

Krupa Kalugunu Gaka Lyrics

TELUGU LYRICS : 


[పల్లవి]

కృప కలుగును గాక
కృప కలుగును గాక "2"
మా బ్రతుకులలో
కృప కలుగును గాక "2"
యేసయ్యా కృప
కలుగును గాక "2"
కృప వెంబడి కృపను
పొందుదుము గాక "2"

ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
కృప కలుగును గాక
మా నోటనున్న మాటను
ప్రభువే స్థిరపరచును గాక "2"

[చరణం 1]
నిను సేవించుటలో కృప కలుగును గాక
నిను ప్రేమించుటలో కృప కలుగును గాక
నిను ప్రకటించుటకు కృప కలుగును గాక
నిను ఘనపరచుటకు కృప కలుగును గాక "2"
నీకై జీవించుటకు అధికమైన కృప కలుగును గాక
నీకై మరణించుటకు శ్రేష్టమైన కృప కలుగును గాక "2"

[పల్లవి]
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప కలుగును గాక
మా నోటనున్న మాటను ప్రభువే స్థిరపరచును గాక

[చరణం 2]
మా పనిపాటలలో కృప కలుగును గాక
మా ఆరోగ్యములో కృప కలుగును గాక
మా పరిచర్యలలో కృప కలుగును గాక
ప్రతి వ్యవహారములో కృప కలుగును గాక "2"
నీ చిత్తము నెరవేర్చుటకు అమితమైన కృప కలుగును గాక
నీ రాజ్యమును పొందుటకు అనంతమైన కృప కలుగును గాక "2"

[పల్లవి]
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ కృప కలుగును గాక
మా నోటనున్న మాటను ప్రభువే స్థిరపరచును గాక

[ముగింపు]
స్తుతి స్తుతి స్తుతి స్తుతి - కృప కలిగెను గనుక
మా నోటనున్న మాటను ప్రభువే స్థిరపరచెను గనుక



ENGLISH LYRICS : 

[Chorus]

Krupa kalugunu gaka
Krupa kalugunu gaka "2"
Ma brathukulalo
krupa kalugunu gaka   "2"
Yesayya krupa
kalugunu gaka "2"
Krupa vembadi krupanu
pondudhumu gaka  "2"

Amen Amen Amen Amen,
Krupa kalugunu gaka
Ma notanunna matanu
Prabhuve sthiraparachunu gaka  "2"


[Verse 1]
Ninu sevinchutalo krupa kalugunu gaka
Ninu preminchutalo krupa kalugunu gaka
Ninu prakatinchutaku krupa kalugunu gaka
Ninu ghanaparachutaku krupa kalugunu gaka  "2"
Neekai jeevinchutaku adhikamaina krupa kalugunu gaka
Neekai maraninchutaku srestamaina krupa kalugunu gaka  "2"

[Chorus]
Amen Amen Amen Amen Krupa kalugunu gaka
Ma notanunna matanu Prabhuve sthiraparachunu gaka

[Verse 2]
Ma panipatulalo krupa kalugunu gaka
Ma arogyamulo krupa kalugunu gaka
Ma paricharyalalo krupa kalugunu gaka
Prathi vyavaharamulo krupa kalugunu gaka  "2"
Nee chithamu neraverchutaku amithamaina krupa kalugunu gaka
Nee rajyamunu pondutaku ananthamaina krupa kalugunu gaka  "2"

[Chorus]
Amen Amen Amen Amen Krupa kalugunu gaka
Ma notanunna matanu Prabhuve sthiraparachunu gaka

[Outro]
Stuthi Stuthi Stuthi Stuthi - Krupa kaligenu ganuka
Ma notanunna matanu Prabhuve sthiraparachenu ganuka




Get the full lyrics of "Krupa Kalugunu Gaka" by Jonah Samuel. Find the complete Telugu script and English transliteration for this 2026 Telugu Christian song.

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book