Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva
తిరిగి కట్టెదవు
📺 Click here to listen on YoutubeTelugu Lyrics :
నీ సన్నిధిలో వేచియుండి – నీవు చేయు యుద్ధం చూచెదన్ “2”
నా బలముచేత సాధ్యము కాదే అయ్యా –
నా ఆశల వల్లే ఏదియు జరగదయ్యా “2”
నీ ప్రసన్నతలో సాధ్యమే “2”
యెహోవా హోసీను – నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబావోత్ – నన్ను పరిపాలించెదవు “2”
నీవు లేకుండ ఏమి లేదయ్యా…
నన్ను త్రోయకుండ చేర్చుకుంటివే “2”
1.
నీ శక్తి ముందు ఏది నిలువలేదు –
నీ శక్తి ముందు ఏది నిలువలేదు –
నీ మహత్యమునకు అంతమే లేదు “2”
“యెహోవా హోసీను”
2.
పర్వతశిఖరాలు మైనమువలె కరగును –
పర్వతశిఖరాలు మైనమువలె కరగును –
ఆటంకాలు నా మీదనుండి తొలగున్ “2”
“యెహోవా హోసీను”
ప్రాణమా… బంధమా… రండయ్యా
నన్నూ పరిపాలించుమా… “2”
“యెహోవా హోసీను”
“తిరిగి కట్టెదవు”
English Lyrics :
Nee sannidhilo vechiyundi – neevu cheyu yuddham choosedan “2”
Naa balamuchētha saadhyamu kaade ayyaa –
Naa aashala valle ediyu jaragad ayyaa “2”
Nee prasannathalo saadhyame “2”
Yehova Hosenu – nannu thirigi kattedavu
Yehova Sabaoth – nannu paripaalinchedavu “2”
Neevu lekunda emi ledhayyaa…
Nannu throyakunda cherchukuntive “2”
1.
Nee shakthi mundu edi niluvaledu –
Nee shakthi mundu edi niluvaledu –
Nee mahathyamunaku anthame ledu “2”
“Yehova Hosenu”
2.
Parvatha shikharalu mainamuv’ale karugunu –
Parvatha shikharalu mainamuv’ale karugunu –
Aatankaalu naa meedanundi tholagun “2”
“Yehova Hosenu”
Praanamaa… bandhamā… randayyaa
Nannoo paripaalinchumaa… “2”
“Yehova Hosenu”
“Thirigi Kattedavu”
Song Description : Thirigi Kattedanu” is a Telugu Christian worship song about God’s restoration, strength, and faithfulness. It reminds us to trust God, who fights our battles, removes obstacles, and rebuilds our lives through His presence and power.
Comments
Post a Comment