Cheyagalavu neevu song lyrics

చేయగలవు

చేయగలవు నీవు అద్భుత కార్యములు

చేయగలవు నీవు ఆశ్చర్య కార్యములు

అసాధ్యమైనది లేనేలేదు- సమస్తము నీకు సాధ్యమే " 2"

సమస్తము నీకు సాధ్యమే


ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన "2"


మారా జాలమును మధురముగా 

జీవ జలముల ధారాలుగా "2"

మమ్మును బ్రతికించే మూటవై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన "


చీకటినుండి వెలుగునకు

మరణము నుండి జీవముకు "2"

మమ్మును నడిపించే మేఘమై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " "చేయగలవు"


English lyrics :

Cheyagalavu neevu adugutha karyamulu

Cheyagalavu neevu adugutha ascharya karyamulu

Asadyamainadi leneledhu-Samasthamu neeku sadyame " 2"

Samasthamu neeku sadyame


Aradhana aradhana aradhana sthuthi aradhana "2"


Maara jalamunu madhuramuga 

Jeeva jalamula dharalauga "2"

Mammunu brathikinche mutavai - parishudathmudavai " aradhana "


Chikatinundi velugunaku

Maranamu nundi jeevamuku "2"

Mammunu nadipinche meghamai - parishudathmudavai " aradhana " "cheyagalavu"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025