Yudaa Raja Simham Song Lyrics

యూదా  రాజ  సింహం

యూదా రాజ సింహం తిరిగి లేచెను

తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను

యూదా రాజ సింహం యేసు ప్రభువే

యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను

యూదా రాజ సింహం తిరిగి లేచెను


1. నరక శక్తులన్ని ఓడిపోయెను

    ఓడిపోయెను అవన్ని రాలిపోయెను  " 2 "  " యూదా రాజ "


2. యేసు లేచెనని రూఢియాయెను

    రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను  " 2 "  " యూదా రాజ "


3. పునరుత్థానుడింక మరణించడు

    మరణించడు మరెన్నడు మరణించడు   " 2 "  " యూదా రాజ "


4. యేసు త్వరలో రానైయున్నాడు 

     రానైయున్నాడు మరల రానైయున్నాడు  " 2 "  

     యూదా రాజ సింహం యేసు ప్రభువే

     యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను

     యూదా రాజ సింహం తిరిగి లేచెను


English Lyrics :

Yudaa raja simham Thirigi lechenu

Thirigi lechenu mruthini gelchi lechenu

Yudaa raja simham yesu prabhuve

yesu prabhuve mruthini gelchi lechenu

Yudaa raja simham Thirigi lechenu


1. Naraka shakthulanni Odipoyenu

   Odipoyenu Avvanni raalipoyenu  " 2 " " yudaa "


2. Yesu lechenani rudiyayenu

   rudiyayenu samadhi kaali ayenu " 2 " " yudaa "


3. Punarudhanudinka maranichadu

   maranichadu marennadu maraninchadu " 2 " " yudaa "


4. Yesu thwaralo ranaiunnadu

   ranaiunnadu marala ranaiunnadu " 2 "

   Yudaa raja simham yesu prabhuve

   yesu prabhuve mruthini gelchi lechenu

   Yudaa raja simham Thirigi lechenu


Click here to listen on Youtube.

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025