Panchagayamulu pondhina Prabhuva song lyrics

పంచాగాయములు

పంచాగాయములు పొందిన ప్రభువా 

పరిశుద్ధ రక్తము కార్చితివి " 2"

నీ నిత్యా ప్రేమ సిలువ పై చూపి

నీ యొద్దకు నేను వచ్చితిని " 2" " పంచా"


గోరా సిలువను మోషేను

గోరా పాపిని రక్షింపను " 2"

నీ కాలు చేతులో గాయము "2"

న దుష్ట క్రియలను మార్చెను రక్షక "2" "పంచా"


మూళ్ళ కిరీటము శిరసుపై

మొత్తిరి బహు కఠినాత్ములై "2"

నన్ను తలంచి సిలువ పై "2"

నా తలంపులకు జయము నిచ్చుటకే "2" "పంచా"


తాళ్ళతో విబూదిల్లీరి 

సహించలేక మూల్గితివి "2"

నీ గాయముల రక్తమే ఔషధం"2"

నా దేహమునకు స్వస్థ నిచ్చెను "2" "పంచా"


ప్రాణము సిలువ పై వేసిరి 

ప్రక్కలో యీటె తో పొడచిరిగా "2"

నిర్దోషమైన రక్తం తో "2"

నీతిమంతునిగా మార్చితివో దేవా "2" "పంచా"


త్యాగం గల నీ ప్రేమతో 

తలంచి నీతోనే జీవించెద "2"

నా నిత్యా స్వాస్తేము నీవేగా "2"

నీ యొద్దకు నన్ను చేర్చుము ఏస్సయ్య"2" "పంచా"


English Lyrics :


Panchagayamulu pondhina prabhuva

Parishuddha rakthamu karchithivi " 2"

Nee nitya prema silva pai chupi

Nee yoddhaku nen vachithini " 2" " pancha"


Gora siluvanu mosenu

Gora papini rakshimpanu " 2"

Nee kaalu chethulo gayamu "2"

Na dusta kriyalanu marchenu rakshaka "2" "pancha"


mulla kiritamu sirasupai

Mothiri bahu katinathmulai "2"

Nannu thalanchi silva pai "2"

Naa thalampulaku jayamu nichutake "2" "pancha"


thallatho vibudhilliri 

Sahinchaleka mulgithivi "2"

Nee gayamula rakthame aushadam"2"

Naa dehamunaku swastha nichenu "2""pancha"


Pranamu siluva pai vesiri 

prakkalo eete tho podchiirigaa "2"

Nirdhoshamaina raktham tho "2"

Neethimanthuniga marchithivo deva "2""pancha"


Tyagam gala nee prematho 

Thalanchi neethone jeevinchedha "2"

Naa nitya swasthemu neevega "2"

Nee yoddaku nannu cherchumu yessaiah"2" "pancha"



Click here to listen on YouTube

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025