Nee Krupaye Song lyrics

నీ కృపయే  

నన్ను పిలిచినా దేవా  

నన్ను ముట్టిన ప్రభువా 

నీవు లేనిదే నేను లోనైయ్యా   " 2 "


నీ జీవించునది నీ కృప

ఏడుగించునది నీ కృప 

హెచ్చించినది నీ కృప మాత్రమే    " 2 "


నీ కృప ఏ కావలెను 

నీ కృప ఏ చాలును 

నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య 

యేసయ్య!   " 2  "


ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లెఱుఁ

తొత్తరిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారులేరు   " 2 "

బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప    " 2 "

నీ కృప లేకుంటే నీ నేను లేను 

నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను 


నీ కృప ఏ కావలెను   

నీ కృప ఏ చాలును 

నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య 

యేసయ్య!     " 2 "


నీ నాని చెప్పుటకు నాకేమి లేదు  

సామర్థ్యం అనుటకు న కాని ఏమి లేదు   " 2  "

అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప    " 2 "

నీ కృప లేకుంటే నీ నేను లేను 

నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను 


నీ కృప ఏ కావలెను  

నీ కృప ఏ చాలును 

నీ కృపలేకుంటే నీ నేను ఏమిలేనయ్య 

యేసయ్య!    " 2 "


English Lyrics :

Nannu Pilichina Deva 

Nannu Muttina Prabhuva

Neevu Lenidhey Nenu Lenaiyya   " 2 "


Ney Jeevinchunadhi Nee Krupa

Eduginchunadi Nee Krupa

Hechinchinadi Nee Krupa Maathramey   " 2 "


Nee Krupa Ye Kavalenu 

Nee Krupa Ye Chalunu

Nee Krupalekunte Ney Nen Emilenayya

Yesayya!   " 2  "


Onteriga Edchinappudu Odhaarchuvaaru Laerru

Thottrilli nadichinappudu Adhukonna Vaaruuleru   " 2 "

Biggeraga Edichinappudu Kanneeru Thudiche Krupa   " 2 "

Nee Krupa Lekunte Ney Nenu Lenu 

Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu


Nee Krupa Ye Kavalenu 

Nee Krupa Ye Chalunu

Nee Krupalekunte Ney Nen Emilenayya

Yesayya!     " 2 "


Ney Nani Chepputaku Nakemi Ledu 

Saamarthyam Anutaku Na Kanni Emi Ledu   " 2  "

Arhathaleni Nannu Hechinchinadi Nee Krupa    " 2 "

Nee Krupa Lekunte Ney Nenu Lenu

Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu


Nee Krupa Ye Kavalenu 

Nee Krupa Ye Chalunu

Nee Krupalekunte Ney Nen Emilenayya

Yesayya!    " 2 "


Click here to listen on Youtube

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Thandri deva Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book

Dhyaninchuchuntimi Song Lyrics