Chalaiya Nee Prema song Lyrics

 చాలయ్యా నీ ప్రేమ 


ఏ సమయమైన ఏ స్థలమందైన         " 2"

విడువక నాకై చూపిన... నీ ప్రేమే శాశ్వతం - విడువక నాకై చూపిన నీ కృపయే అద్భుతం 


ఆరాధన ఆరాధన  - హల్లేలూయా హల్లేలూయా  " 2 "


యాకోబు వలే నేను మొసగాడైన - ఇశ్రాయేలుగా మార్చిన నీ ప్రేమ

పేతురు వలే పలుమారులు బొంకినను - వేల ప్రజలముందు నిలబెట్టితివే  " 2 "


హన్నా వలే యేడ్చినా  - దయతో కుమారునే ఇచ్చితివే

యోబు వలే కొల్పోయినా - రెండంతులుగా ఇచ్చితివే   " 2 "


సొంతవారే నన్ను అమ్మేసినా - పొరుగువారే పొమ్మన్నా

చాలయ్యా నీ ప్రేమ...  ఎవరున్నా లేకున్నా     " 2 "



Listen On Youtube :  https://www.youtube.com/watch?v=vSXmNFPnfeE

Comments

Post a Comment

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Jagamulanele Song Lyrics | Hosanna Ministries 2025

Hosanna Ministries 2021 Songs Book

Oohakandani Premalona Song Lyrics | Hosanna Ministries 2025