Nee Naamamulone Maaku Song Lyrics in Telugu and English

SONG NAME
నీ నామములోనే 
▶️ Listen to Song on YouTube
TELUGU LYRICS
తెలుగు
తెలుగు

నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది

నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది


నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా


నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది

నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది


1. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా

సింహపు నోళ్లను మూసివేసినావు


నా కష్టకాలమందు నే ప్రార్థించగానే

నన్ను విడిపించిన నా యేసయ్యా


నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా


2. అబ్రాహాము విశ్వాసముతో వేచియుండగా దేవా

మూయబడిన శారా గర్భమును తెరచితివి


విశ్వాసముతో నే ప్రార్థించగానే

నా ఆశలన్నియు తీర్చిన దేవుడవు


నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా

నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా

ENGLISH LYRICS
English / Transliteration
English / Transliteration

Nee Naamamulone Maaku Swasthatha Unnadi

Nee Thyaagamuloone Maaku Vidudala Unnadi


Naa Praanamu Naa Sarvamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa

Naa Shakthiyu Naa Aashrayamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa


Nee Naamamulone Maaku Swasthatha Unnadi

Nee Thyaagamuloone Maaku Vidudala Unnadi


1. Daaniyelu Simhapu Bonulo Praarthinchagaa Devaa

Simhapu Nollanu Moosivesinaavu


Naa Kashtakaalamandhu Ne Praarthinchagaane

Nannu Vidipinchina Naa Yesayyaa


Naa Praanamu Naa Sarvamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa

Naa Shakthiyu Naa Aashrayamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa


2. Abrahaamu Vishvaasamutho Vechiyundagaa Devaa

Mooyabadina Shaaraa Garbhamunu Therachithivi


Vishvaasamutho Ne Praarthinchagaane

Naa Aashalanniyu Theerchina Devudavu


Naa Praanamu Naa Sarvamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa

Naa Shakthiyu Naa Aashrayamu Neeve Naa Yesayyaa

Yesayyaa Yesayyaa

🎵 Song Details
AUTHOR
Unknown
SONG DESCRIPTION
యేసయ్య నామంలో స్వస్థత, ఆయన త్యాగంలో విడుదల ఉన్నాయని ప్రకటించే విశ్వాస గీతం ఇది. దానియేలును సింహాల బోనులో కాపాడిన దేవుడు, అబ్రాహాము విశ్వాసానికి ప్రతిఫలంగా శారా గర్భాన్ని తెరిచిన దేవుడు మన ప్రార్థనలను కూడా ఆలకించి కష్టకాలాల్లో విడిపిస్తాడనే నమ్మకాన్ని ఈ పాట తెలియజేస్తుంది. యేసయ్యనే మన ప్రాణం, శక్తి, ఆశ్రయముగా అంగీకరిస్తూ ఆయనను స్తుతించే ఆరాధనా గీతం.

Comments

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics