కృపయే — Nee Krupa Naa Aadharamu | Telugu Worship Song Blog

కృపయే — నీ కృపే నా ఆధారము

Click here to listen on YouTube.


Song Description:
“కృపయే” దేవుని అపారమైన కృపను మహిమపరచే ఆరాధనా గీతం.
మన జీవితం, ఎదుగుదల, విజయాలు—all are because of His grace alone.
జీవించుచున్నాము ఆయన కృపలోనే, ఎదుగుచున్నాము ఆయన కృపతోనే.

తెలుగు లిరిక్స్

పల్లవి:

కృపయే కృపయే నీ కృపయే

కృపయే కృపయే కృపయే నా ఆధారము “2”

జీవించుచున్నాను నీ కృపలో

నే ఎదుగుచున్నాను నీ కృపతో “2”


కోరస్:

కృపయే జీవం.. కృపయే సర్వం..

కృపయే సమస్తం నీ కృపే “2”


చరణం 1:

కృప లేనిదే నా పలనా ఏ ఫలము లేడు

కృప లేనిదే నీ పనికి నే పనికిరానే “2”

కృపతోనే నన్ను పరిచేసుకున్నావే

కృపలోనే నాకు గురి నిలిపావే “2”  “కృపయే”


చరణం 2:

కృప ఉండగా ఏ భయము నన్ను పలేదే

కృప తోడుగా సమృద్ధిలో నడిపినావే “2”

కృప వలన శ్రమయైనా సంతోషమేలే

కృప ఉంటే కష్టాల్లో సంబరమే “2”  “కృపయే”




English Lyrics:


Pallavi:

Krupaye krupaye nee krupaye

Krupaye krupaye krupaye naa aadharamu “2”

Jeevinchuchunnanu nee krupalo

Ne eduguchunnanu nee krupatho “2”


Chorus:

Krupaye jeevam.. krupaye sarvam..

Krupaye samastham nee krupe “2”


Charanam 1:

Krupa lenide naa palana ae phalamu ledu

Krupa lenide nee paniki ne panikiraane “2”

Krupathone nannu parichesukunnave

Krupalone naaku guri nilipave “2”  “Krupaye”


Charanam 2:

Krupa undaga ae bhayamu nannu palede

Krupa thoduga samruddhilo nadipinave “2”

Krupa valana shramayaina santoshamēle

Krupa unte kashtallo sambharame “2”  “Krupaye”



Song details:

Song Title: కృపయే (Krupaye)

Theme: God’s Grace (దేవుని కృప)

Category: Telugu Christian Worship Song

Message: We live and grow only by the grace of God.

Focus Line: “జీవించుచున్నాను నీ కృపలో — నే ఎదుగుచున్నాను నీ కృపతో.”



Comments

Popular posts from this blog

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

నీవే లేక ఏమవదునో | Neeve leka emavaduno 2026 Telugu Christian Song Lyrics

Krupa Kalugunu Gaka Lyrics – Jonah Samuel | New Telugu Christian Song 2026

Vimochana Kartha Na Yesayya Lyrics in Telugu & English