జతపరచిన దేవా – Jathaparachina Devaa | Telugu Christian Song Lyrics

SONG NAME
జతపరచిన దేవా | Jathaparachina Devaa
▶️ Listen to Song on YouTube
TELUGU LYRICS
తెలుగు
తెలుగు

ప్రభువా... నీవు ప్రేమించు లాగున
నా భార్యను నే ప్రేమించెదను
ప్రభువా... నీకు లోబడులాగున
నా యజమానికి నేను లోబడి జీవించెదను "2"

జతపరచిన దేవా, నిన్నే ప్రేమించెదము
నీ కార్యములన్నిటిని కలిసి జరిగించెదము
జతపరచిన దేవా, నిన్నే సేవించెదము
నీ సంఘముగా మమ్మును అలంకరించుము "2"

వ్యాధిలో బాధలో
లేమిలో కలిమిలో
పోరాటాలలో దుఃఖ దినములలో "2"
కలిసి నడుచుటకు
మా శిరస్సై మమ్మును నడిపించుము "2"

"అనుపల్లవి"

క్షమించెదము, సహించెదము
ఒకరిని ఒకరం బలపరచుకొందము "2"
మరణము వరకును మాతో కలిసి నీవుండుము
మరణము పర్యంతము నీ రాజ్యమునకు మమ్మును చేర్చుము "2"

ENGLISH LYRICS
English / Transliteration
English / Transliteration

Prabhuvaa... Neevu preminchu laaguna
Naa bhaaryanu ne preminchedanu
Prabhuvaa... Neeku lobadulaaguna
Naa yajamaaniki nenu lobadi jeevinchedanu "2"

Jathaparachina Devaa, ninne preminchedhamu
Nee kaaryamulannitini kalisi jariginchedhamu
Jathaparachina Devaa, ninne sevinchedhamu
Nee sanghamugaa mammunu alankarinchumu "2"

Vyaadhilo baadhlo
Lemilo kalimilo
Poraatalalo dukha dinamulalo "2"
Kalisi naduchutaku
Maa shirassai mammunu nadipinchumu "2"

"Anupallavi"

Kshaminchedamu, sahinchedamu
Okarini okaramu balaparachukondamu "2"
Maranamu varakunu maatho kalisi neevundumu
Maranamu paryanthamu nee raajyamunaku mammunu cherchumu "2"

🎵 Song Details
AUTHOR
Lyrics, Tune & Vocals: Br. Paul Alexander
SONG DESCRIPTION
వివాహ బంధంలో భార్యాభర్తలు దేవుని ప్రేమను అనుసరిస్తూ ఒకరినొకరు ప్రేమించుకోవడం, గౌరవించడం, క్షమించుకోవడం మరియు కష్టసుఖాలలో కలిసి నడవడం గురించి ఈ పాట తెలియజేస్తుంది. దేవుడు కలిపిన ఈ బంధాన్ని ఆయన నడిపిస్తూ, జీవితాంతం తనతో కలిసి ఉండాలని కోరుకునే ప్రార్థనా గీతం ఇది.

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva