ఏ రాగమో తెలియదు || Ye raagamo theliyadhe song lyrics in Telugu

ఏ రాగమో తెలియదు

Click here to listen on YouTube.

Telugu Lyrics:

ఆశతోవున్నా -తృష్ణకలిగున్నా ఆరాధించాలని 

ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో 

నిను ఘనపరచాలని


ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదు

ఏమని పాడను నిన్ను - ఎంతని పొగడెదను 


యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... 


ఓటములలో - ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా

వేదనలలో - విశ్రాంతివై - వెన్నంటే నిలిచావయ్యా 

జీవితం నీదయ్యా -నాదన్నదేముందయ్యా

నాకున్నదంతా నీవే కదా   “యేసయ్యా..”


నీ చేతితో చేసావులే - నీరూపమిచ్చావులే 

నా చెంతకే చేరావులే - నా సొంతమైయ్యావులే 

మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యా

ఈ శిల కోసం బలియాగమా...   “యేసయ్యా..”

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva