Manishini prananga preminchina devudu song lyrics
మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు Click here to watch on Youtube. Telugu Lyrics: మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాథుడు "2" మనకోసమే నేడు జన్మించెను చూడు "2" హల్లేలూయ పాడు సంతోషమే నేడు... ప్రవచనాలన్నియు నెరవేర్చినె నాడు ప్రపంచాన్ని రక్షింప జన్మించే నేడు పశువుల పాకలో పవలించెనే "2" పరలోకమే ప్రస్తుతించేనే "2" పాపులందరిని ప్రేమించిన వాడు పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు పశువుల పాకలో పవలించెనే "2" పరలోకమే ప్రస్తుతించేనే "2" మనకోసమే నేడు జన్మించెను చూడు "2" హల్లేలూయ పాడు, సంతోషమే నేడు... " పాపిని ప్రాణంగా "