Jeevadhipathi Ayna Naa Yesayyaa Song Lyrics in Telugu and English
జీవాధిపతి ఐన నా యేసయ్య / Jeevadhipathi ayna naa yesayya song lyrics : Telugu Lyrics: జీవాధిపతి ఐన నా యేసయ్య జీవింపజేయుటకు ఆరుధించినావు "2" నిర్జీవమైన నా జీవితమును నీ కృపతో చిగురింప జేసితివి "2" " జీవ " 1.త్రోవ తప్పిన గొర్రెలవోలె గమ్యమెరుగక నేనుండగా "2" న మంచి కాపరివై నన్ను రక్షించి సమృద్ధి జీవమును నాకిచ్చినావు "2" " జీవ " 2.గోరా పాపములో పడిఉన్న నాకు నిత్య జీవమును ఇచుటకొరకు "2" జీవముగల నీ సంఘములో చేర్చి ఉపదేశ క్రమమునకు అప్పగించితివే "2" " జీవ " 3.మరణ భయముతో గుండె చెదిరి అలసియున్న నా బ్రతుకును "2" జీవముగల నీ సైన్యములో చేర్చి ప్రతి క్షేమము నాకు జయమిచ్చుచుంటివే "2" " జీవ " English Lyrics : Jee...