Posts

Showing posts from May, 2021

Neeku Entha Chesina Song Lyrics

నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా నీకు ఎంత పాడిన ఆశ తీరదయ్య నీవు చేసినవి చూపినవి చూస్తే.. హృదయం తరియించి పోతుంది దేవా.. నీవు చూపినవి చేసినవి వింటే... హృదయం ఉప్పొంగి పోతుంది దేవా దేవా.. యేసు దేవా.. నాద...యేసు నాదా.. నా మార్గమంతటిలో నను కాపాడినావు నా చేయి పట్టుకొని నను నడిపించి నావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా... మా కష్ట కాలములో మము కారుణించినావు ఏ రాయి తగలకుండా మము ఎత్తిపట్టినావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా... https://www.youtube.com/watch?v=3vRjrditAbk

Na brathuku dinamulu song lyrics

నా బ్రతుకు దినములు   నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం Youtube link : click here

Alakinchumu Song Lyrics

  ఆలకించుము మామొరను ఆలకించుము దేవా చెవి యోగుము మా ప్రార్థనకు ఒక మాట సెలవిమ్ము దేవా విడిపించుము ఈ మరణపు తెగులు, ఊదయించగని జీవపు వెలుగు (2) ఒకసారి చుడు, నీ ప్రజలా గోడు ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు విడిచివెల్లినాము నీ సనిధిని భలహీనులమైనము నీవు లేకనే బలపరిచే నీ ఆత్మ కోసం నీ సనిధిలో నిలిచినాము నీ చేయి చాపు, నీ ప్రజలా వైపు నీ చల్లని చూపు, చీకట్లను భాపు కరుణించు కృపచుపు మాపైనా యేసయ్యా (2) click here : https://www.youtube.com/watch?v=HjbEjO-plGw