Neeku Entha Chesina Song Lyrics
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడిన ఆశ తీరదయ్య నీవు చేసినవి చూపినవి చూస్తే.. హృదయం తరియించి పోతుంది దేవా.. నీవు చూపినవి చేసినవి వింటే... హృదయం ఉప్పొంగి పోతుంది దేవా దేవా.. యేసు దేవా.. నాద...యేసు నాదా.. నా మార్గమంతటిలో నను కాపాడినావు నా చేయి పట్టుకొని నను నడిపించి నావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా... మా కష్ట కాలములో మము కారుణించినావు ఏ రాయి తగలకుండా మము ఎత్తిపట్టినావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా...
Comments
Post a Comment