Chammagillu Kallalona Song Lyrics
చెమ్మగిల్లు కళ్ళలోన చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును " చెమ్మగిల్లు" అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును " చెమ్మగిల్లు" English Lyrics : Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu Chemmagillu Kallalona Kanneellentha Kaalam Kashtaala Baatalone Saagadhu Payanam Neevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule "2" Ne...