Jeevinthu Nenu Ika Meedata Song Lyrics
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
యేసు కొరకే జీవింతును "2" నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును "2" "జీవింతు" నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును "2" నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను "2" "జీవింతు"
శ్రమయైనా బాధైననూ – హింసయైనా
కరువైనా ఎదురైననూ
ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా
ఎతైనా లోతైననూ "2"
నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి
నేను విడిపోదునా ప్రభు నీడనుండి
జీవింతును – నా యేసుతో
జయమిచ్చును – నా యేసుడే "2" "జీవింతు"
English Lyrics :
Jeevinthu Nenu Ika Meedata – Naa Korake Kaadu
Yesu Korake Jeevinthunu "2"
Nannu Preminchina – Priya Yesu Korake
Naakai Praanamichchina – Prabhu Yesu Korake
Jeevinthunu Jeevnithunu
Jeevinthunu Jeevnithunu "2" "Jeevinthu"
Nee Unnatha Pilupuku Lobadudun – Guri Vaipunake
Bahumaanamu Pondaga Parugidudun
Venuka Unnavanni Marathunu – Mundunna Vaati
Korake Ne Vegirapadudunu "2"
Nannu Preminchina Yesuni Choothunu
Naakai Praanamichchina Prabhuni Vembadinthunu
Guri Vaipuke – Parugedudunu
Venudiruganu – Venudiruganu "2" "Jeevinthu"
Shramayainaa Baadhainanu – Himsayainaa
Karuvainaa Edurainanu
Unnavaina Raabovunavainaa – Adhikaarulainaa
Etthainaa Lothainanu "2"
Nannu Edabaapunaa Prabhu Prema Nundi
Nenu Vidipodunaa Prabhu Needa Nundi
Jeevinthunu – Naa Yesutho
Jayamichchunu – Naa Yesude "2" "Jeevinthu"
Click here to listen on Youtube .
Comments
Post a Comment