Ye Bhayamu Song lyrics in Telugu
Ye Bhayamu | ఏ భయము Click here to listen on Youtube. Telugu Lyrics: ఏ భయము నాకు లేనే లేదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనే లేదు గా నీ కృప నా తోనుండగా ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడు పగిలి పోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన… ఆరాధన నీకెనైయ ఆరాధన… ఆరాధన… ఆరాధన నీకెనైయ గొర్రెల కాపరి ఐన దావీదును నీవు రాజుగా చేసినావుగా గోలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినవైయ్యా "2" ప్రతి బలహీన సమయములో నీ బలము నా తోనుండగా భయపడక ధైర్యముతో నేముందుకే సాగేద "2" ఘోర పాపి ఐనరాహాబును నీవు ప్రేమించినావుగ వేశ్యగా జీవించినను ...