Ye Bhayamu Song lyrics in Telugu
Ye Bhayamu | ఏ భయము
Click here to listen on Youtube.
Telugu Lyrics:
ఏ భయము నాకు లేనే లేదుగా
నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనే లేదు గా
నీ కృప నా తోనుండగా
ఎంత లోతున పడిపోయిన
పైకెత్తగల సర్వశక్తుడు
పగిలి పోయిన ప్రతి పాత్రను
సరిచేయగల పరమ కుమ్మరి
ఆరాధన… ఆరాధన… ఆరాధన…
ఆరాధన… ఆరాధన… ఆరాధన…
ఆరాధన… ఆరాధన… ఆరాధన నీకెనైయ
ఆరాధన… ఆరాధన… ఆరాధన నీకెనైయ
గొర్రెల కాపరి ఐన దావీదును
నీవు రాజుగా చేసినావుగా
గోలియాతును పడగొట్టుటకు
నీ బలమునే ఇచ్చినవైయ్యా "2"
ప్రతి బలహీన సమయములో
నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో
నేముందుకే సాగేద "2"
ఘోర పాపి ఐనరాహాబును
నీవు ప్రేమించినావుగ
వేశ్యగా జీవించినను
వారసత్వమునిచ్చినావుగ "2"
నా పాపమై నా శాపమై
మరణించిన నా యేసుయ్య
నా నీతియై నిత్య శాంతియై
నా తోడుండు నా దైవమా "2"
English Lyrics:
Ye bhayamu naku lene ledhu ga
Neevu Thodundaga
Ye dhigulu naku lene ledhu ga
Nee krupa na thonundaga
Entha lothuna padipoyina
Paiketthagala sarvashakthuda
Pagili poyina prathi pathranu
Sari cheyagala parama kummari
Aradhana… Aradhana… Aradhana…
Aradhana… Aradhana… Aradhana…
Aradhana… Aradhana… Aradhana Neekenaiya
Aradhana… Aradhana… Aradhana Neekenaiya
Gorrela kaapari aina daveedun
Neevu raajuga chesinavu ga
Goliyathunu padagottutaku
Nee balamune icchinavaiyya "2"
Prathi balaheena samayamulo
Nee balamu na thonundaga
Bhaya padaka dhairyamutho
Ne mundhuke sagedha "2"
Ghora paapi aina rahabun
Neevu preminchinavuga
Veshyaga jeevinchinanu
Varasathvamunicchinavuga "2"
Na papamai na shapamai
Maraninchina na yesaiyya
Na neethiyai Nithya shanthiyai
Na thodundu na daivama "2"
Comments
Post a Comment