Posts

Showing posts from June, 2023

Naa Jeevitham Neekenaya song lyrics in telugu

నా జీవితం నీకే నయా   Click here to listen on Youtube. Telugu Lyrics : నా జీవితం నీకే నయా  నీకే నయా నీకేనయా    "2" 1.కష్టాల కోలమీలో ఉన్నప్పుడు  నష్టాలు నన్ను చుట్టినను    "2" నా పోషకుడై నాధారమై    "2" నా జీవితమే మార్చావయ్యా    "2" "నా జీవితం" 2.ప్రియమైన వారే వేధించిన  నా అన్నవారే విడచిన    "2" నా తండ్రివై నా తోడువై     "2" నా జీవితమే మార్చావయ్యా     "2" "నా జీవితం" English Lyrics : Naa Jeevitham Neekenaya Neekenaya Neekenaya  "2" 1. Kastala kolimilo unnapudu nastalu nannu chuttinanu      "2" Naa poshakudai na aadharamai     "2" Naa jeevithame marchavayya       "2"      "Naa Jeevitham" 2.Priyamaina vaare vedhinchina Naa annavvaare vidichina     "2" Naa Thandrivai naa thoduvai      "2" Naa Jeevithamey marchavayya       "2"     "Naa Jeevitham"

Endhukani Song lyrics

ఎందకనీ | Endhukani Click here to watch on Youtube. Telugu Lyrics: ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో  - ఎదురీత బాటలో   ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య  ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ  1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే  గాలి వానై నాలో - నను కృంగదీసెనే  మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా  ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల  క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా  ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా English Lyrics: Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna Jadivaana Loyalo - Edhureetha Baatalo  Yennadu Veedani Daivamaa - Yesayya  Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna 1. Aasa Choope Lokam - Gaayaalu Repene     Gaali Vaanai Naalo - Nanu Krungadheesene          Maathrumoorthy Neevai - Laalinche Nannilaa ...

నా జన్మ తరియించె | Na janma Thariyinche song lyrics

నా జన్మ తరియించె Click here to watch on Youutbe. Telugu Lyrics : నా జన్మ తరియించె ఈనాటితో  పాపాల సంకెళ్లు విడిపోయేగా  మనసారా స్మరియింతు నీ నామము మదిలోన వాక్యమునే ధ్యానించెదను  1.ఇలలోన జీవితమే - బహు స్వల్పం     పరలోకమే  నీకు - తుది లోకము      దీనుండవై కన్నీటితో     ప్రభు పాదములు చేరుము   2.ప్రభు రూపమే - నాకు కనిపించెను    పరలోక మార్గమును - ఇల చూపెను     ప్రకటింతును ప్రభు వాక్యము    పరిశుద్ధ ఆత్మతో ఇలలో