నా జన్మ తరియించె | Na janma Thariyinche song lyrics

నా జన్మ తరియించె

Click here to watch on Youutbe.

Telugu Lyrics :

నా జన్మ తరియించె ఈనాటితో 

పాపాల సంకెళ్లు విడిపోయేగా 

మనసారా స్మరియింతు నీ నామము

మదిలోన వాక్యమునే ధ్యానించెదను 


1.ఇలలోన జీవితమే - బహు స్వల్పం 

   పరలోకమే  నీకు - తుది లోకము  

   దీనుండవై కన్నీటితో 

   ప్రభు పాదములు చేరుము  


2.ప్రభు రూపమే - నాకు కనిపించెను 

  పరలోక మార్గమును - ఇల చూపెను  

  ప్రకటింతును ప్రభు వాక్యము 

  పరిశుద్ధ ఆత్మతో ఇలలో 

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu