Posts

Showing posts from July, 2023

Priyamaina deva || Abba Thandri by Bro.Asher garu song lyrics

Priyamaina deva Click here to watch on YouTube. Telugu Lyrics: ప్రియమైన   దేవా   నా   కన్న   తండ్రి   నా   ఆత్మ   దీపమును   వెలిగించిన   నానా   ఆత్మలో   పెల్లుబికిన   ఆక్రందన   కేక ఆత్మతో   సత్యముతో   ఆరాధించెద అబ్బా   తండ్రి   అని   ఆరాధించక   మౌనంగా   నేనెట్లు   ఉండగలనాయ  “2” ఉండలేనయ్య   నెం   ఉండలేనయ్య  “ ప్రియా ” నా   జీవిత   భారం   భరియించలేక నా   అక్కరలేని   వెక్కిరించుచుండగా భూమి   ఆకాశం   సమస్తము   నావని   నావన్ని   నీవేనని   మాటే   చాలట     “ అబ్బా ” నా   పాపమూ   బట్టి   రాళ్ళూ   రువ్వునోయని ఇంకా   దూరంగా   నే   వచ్చుచుండగా   నాకై   పరుగెత్తి   నన్ను   హత్తుకొని ఏ   రాయి   తాకకుండా   అడ్డుగా   నిలిచావే     “ అబ్బా ” English Lyrics: Priyamaina deva  Na kanna thandri Naa aathma deepamunu veliginchin...

దీవించావే || Deevinchave samruddiga song lyrics

 దీవించావే  Click here to listen on Youtube. Telugu Lyrics :     దీవించావే సమృద్ధిగా     నీ సాక్షిగా కొనసాగమని     ప్రేమించావే నను ప్రాణంగా     నీ కోసమే నను బ్రతకమని     దారులలో.. ఏడారులలో..     సెలయేరులై ప్రవహించుమయా..     చీకటిలో.. కారు చీకటిలో..     అగ్ని స్తంభమై నను నడుపుమయా..               "దీవించావే సమృద్ధిగా" 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా     నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా      నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే     నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే   "2"     ఊహలలో.. నా ఊసులలో..     నా ధ్యాస బాసవైనావే..     శుద్ధతలో.. పరిశుద్ధతలో..     నిను పోలి నన్నిల సాగమని..             "దీవించావే సమృద్ధిగా" 2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా     కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా     నా కన్నీరంత తుడిచావే కన్నతల్ల...

Yahweh neeve naa dhaivam song lyrics

యావే   నీవే   నా   దైవము Click here to listen on YouTube. Telugu Lyrics: భయము   లేదు   దిగలే   లేదు నా   జీవితమంతా   ప్రభు   చేతులో నిరాశ   నన్నెన్నడు   ముట్టలేదు నిరీక్షణతో   అనుదినం   సాగెదను  “2” యావే   నీవే   నా   దైవము తరతరముల   వరకు యావే   నీవే   నా   ఆశ్రయము   తరతరముల   వరకు నీవు   కొనుకవు   నీవు   నిద్ర   పోవు   ఇశ్రాయేలీలను   కాపాడువాడు ”2″ మరణ   భయం   అంతా   పోయెను   శత్రుభీతి   అంతా   తొలగించెను ”2″ మరణమును   ఓడించి   శత్రువుని   జయించిన   సర్వాధికారివి   నా   దేవా  “2”    “ యావే ” ఓటమిని   అంతా   తీసివేసి రోగాన్ని   అంతా   మాన్పివేసి ”2″ జయశీలుడవు   పరమ   వైద్యుడవు   సర్వశక్తుడవు   నా   రక్షక ”2″ “ యావే ”