Yahweh neeve naa dhaivam song lyrics
యావే నీవే నా దైవము
Click here to listen on YouTube.
Telugu Lyrics:
భయము లేదు దిగలే లేదు
నా జీవితమంతా ప్రభు చేతులో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను “2”
యావే నీవే నా దైవము
తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు
నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు”2″
మరణ భయం అంతా పోయెను శత్రుభీతి అంతా తొలగించెను”2″
మరణమును ఓడించి శత్రువుని జయించిన సర్వాధికారివి నా దేవా “2” “యావే”
ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి”2″
జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక”2″ “యావే”
Comments
Post a Comment