ఏ రాగమో తెలియదు || Ye raagamo theliyadhe song lyrics in Telugu
ఏ రాగమో తెలియదు Click here to listen on YouTube. Telugu Lyrics: ఆశతోవున్నా - తృష్ణకలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో నిను ఘనపరచాలని ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను - ఎంతని పొగడెదను యేసయ్యా ... యేసయ్యా ... యేసయ్యా ... యేసయ్యా ... ఓటములలో - ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో - విశ్రాంతివై - వెన్నంటే నిలిచావయ్యా జీవితం నీదయ్యా - నాదన్నదేముందయ్యా నాకున్నదంతా నీవే కదా “ యేసయ్యా ..” నీ చేతితో చేసావులే - నీరూపమిచ్చావులే నా చెంతకే చేరావులే - నా సొంతమైయ్యావులే మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యా ఈ శిల కోసం బలియాగమా ... “ యేసయ్య...