Posts

Showing posts from October, 2023

కరుణ గల యేసయ్య || Karunagala yessaya song lyrics

కరుణ గల యేసయ్య Click here to watch on YouTube. కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా "2"  నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2"  1.నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను “2” ఆలోచన కర్త "2"  నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమ చూపకపోతే" 2.నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను “2” విడవని విమోచకుడా "2"  నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే" 3.నా జీవితమంతా జీవించెద నీ కొరకై  నాకున్న సమస్తము అర్పించదని సేవలో “2” పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2"    "నీ ప్రేమే చూపకపోతే"

Nee margamu entho madhuram song lyrics

Nee margamu Nee margamu entho madhuram  Nee vakyamu entho priyamu                 “2” Jayinchedamu vishwasamutho Munduku nadichedamu  Laala laala laa la la laa Laala laala laa la la laa               “2” Ascharyamaina karyamulu  Jariginche devudavu                   “2”       “Jayinchedamu” Yugayugamulaku raajunive Ghanathasthuthiki yogudavu     “2”        “Jayinchedamu”