కరుణ గల యేసయ్య || Karunagala yessaya song lyrics
కరుణ గల యేసయ్య
Click here to watch on YouTube.
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా "2"
నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో
నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2"
1.నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను “2”
ఆలోచన కర్త "2"
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమ చూపకపోతే"
2.నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను “2”
విడవని విమోచకుడా "2"
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే"
3.నా జీవితమంతా జీవించెద నీ కొరకై
నాకున్న సమస్తము అర్పించదని సేవలో “2”
పిలిచిన నిజ దేవుడా "2"
నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2" "నీ ప్రేమే చూపకపోతే"
Comments
Post a Comment