Posts

Showing posts from July, 2024

Neelone Anandham Song lyrics

Neelone Anandham Click here to watch on Youtube. English Lyrics: Neelone Anandham Naa deva.. Neelone naaku jeevam. Nina nedu nirantharam maarani deva.. Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka kshanam gadipina  Na hrudayam pongenu “2” Neelone anandham naa deva  neelone naaku jeevam. Ee lokham oka maayani telusukunnanu  Yedhi na sontham kaadanukunnanu “2” Thapipoyina kumaruni neenayithe  Na korakai neerekshinche thandri naa Yesu “2” Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka kshanam gadipina  Na hrudayam pongenu “2” Ae prema ne premaku saatiradayya  Yenni unna neetho sariedikaddaya “2” Nannu maruvani Prema needayya  Nannu marchukunna prema neede yesayya “2” Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka skanam gadipina  Na hrudayam pongenu “2” Ee lokham oka mayani telusukunnanu  Yedhi na sontham kaadanukunnanu “2” Thapipoyina kum...

కంటిపాపలా కాచినావయ్యా | Kantipaapala Kaachinavayya song Lyrics

కంటిపాపలా కాచినావయ్యా Click here to listen on Youtube. TELUGU LYRICS: కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా             “కంటిపాపలా” ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు ఎనలేని ప్రేమ మా పైన చూపి             “కంటిపాపలా” ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు ...

Viduvani yedabaayani prema needayya song lyrics

విడువని ఎడబాయని ప్రేమ నీదయా పల్లవి :- విడువని ఎడబాయని ప్రేమ నీదయా కన్నతల్లి లాగ పలకరించె మనసు నీదయా (2) ఏమివ్వగలనయ్య నీకు  ఎనలేని కృప చూపినందుకు (2)                                   "విడువని" చరణం :-1️⃣ గురిలేని నా పయనంలో  నీదరికి నన్ను పిలచినావయా (2) నా బ్రతుకు మార్చి నీ జ్ఞానమిచ్చి  (2) చిన్న గొర్రె పిల్లవలె నన్ను నడుపుచుంటివి (2) స్తోత్రాలు నీకే యేసయ్యా  కోట్లాది స్తోత్రాలయా (2)                                   "విడువని" చరణం :-2️⃣ పడియుంటి శ్రమల కొలిమిలో నీకుడి చేతితో పైకి లేపినావు (2) నన్ను బలపరచి నన్ను దీవించి (2) నా మంచి నేస్తమై  నన్ను నడుపుచుంటివి (2) వందనాలు నీకే యేసయ్యా కోట్లాది వందనాలయ్యా  (2)                                   "విడువని" చరణం :-3️⃣ కృంగదీసె శోధనలెన్నో  నా భుజము తట్టి అభయమిచ...