నాన్న నీ ఇంటికి | Nanna ni intiki song lyrics in telugu
నాన్న నీ ఇంటికి నే దూరమై
Click here to listen on YouTube.
Telugu Lyrics:
పల్లవి:
నాన్న నీ ఇంటికి నే దూరమై
ఒక్క నిమిషమైన బ్రతకలేనయ్య “2”
బ్రతకలేనయ్య “4”
నిన్ను విడిచి నేను బ్రతకలేనయ “2”
“నాన్న”
చరణం :1️⃣
స్నేహితులే సొంతం అనుకొని
లోక సంపదలే శాశ్వతమని “2”
నీ చేయి విడిచితి నీ తోడు మరచితి “2”
కరుణించి దరిచేర్చుమ... “2”
“నాన్న”
చరణం :2️⃣
నీ ప్రేమను నేను కాదని
నిన్ను దూరం చేసుకొంటిని “2”
అలసి పోతిని కృశించు చుంటిని “2”
నీ కృపతో బ్రతికించుమా……. “2”
“నాన్న”
చరణం :3️⃣
నీ రాజ్యము చేరాలని
నీ చిత్తము చేయాలని “2”
నిన్ను చూడాలని నీతో బ్రతకాలని “2”
నా ప్రాణము ఆశించు చున్నది.... “2”
“నాన్న”
Comments
Post a Comment