Posts

Showing posts from September, 2025

నన్ను నీవు మరువక | Nannu Neevu Maruvaka sing lyrics

నన్ను నీవు మరువక Click here to listen on YouTube. Telugu Lyrics:  మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను వంద మంది కొరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు 1. శ్రేష్టమైన జనులు ఉన్ననూ  విలువలేని నా కోసం వచ్చావు    “2” నన్ను వెదుకుట నీవు ఆపక నన్ను ప్రేమించుట నీవు మరువక    “2” నూతన ప్రారంభం ఇచ్చావు నీ బుజములపై నన్ను మోసావు 2. రాళ్లు విసిరె మనుషులు మధ్యలో  నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు    “2” నా చెయ్యి పట్టీ నన్ను లేపావు నా మరకలను తుడిచావు    “2” నీ బిడ్దగా నన్ను మార్చివేసావు నన్ను త్రోసివేయని తండ్రీవి నీవే English Lyrics: MARGAMU THELISINA THAPPIPOYANU ETTO THELIYAKA NILICHIPOYANU  VANDHA MANDHIN KORAKU NEEVU POLEDHU THAPPIPOYINA NANNU NEEVU VEDHAKI VACHAVU   NANNU NEEVU MARUVAKA  NANNU NEEVU VIDUVAKA JAALIGA NANNU CHUSTHU NILACHIPOYAVU THRUNEEKARINCHAKA NANNU THROSIVEY...

ఎలా మరువగలనయ్యా | Ela maruvagalanayya nee premanu song lyrics

ఎలా మరువగలనయ్యా పాట రచయిత:  డేవిడ్ రాజ్ రాయ్ Lyricist:  David Raj Roy Click here to listen on YouTube. Telugu Lyrics ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను  “2” యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా “2”        ||ఎలా మరువగలనయ్యా|| ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు  “2” ఆదరించావు ప్రేమించావు  “2” అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు  “2”       ||ఎలా మరువగలనయ్యా|| బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు  “2” చేరదీసావు సేదదీర్చావు  “2” అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు  “2”        ||ఎలా మరువగలనయ్యా|| అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు   “2” ఆదరించావు ఆకలి తీర్చావు  “2” అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు     “2”       ||ఎలా మరువగలనయ్యా|| English Lyrics Elaa Maruvagalanayyaa Nee Premanu Ela Viduvagalanayyaa Nee Sevanu    “2” Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa   “2”  ...