Ninnu Cherina – Telugu Christian Worship Song Lyrics
నిన్ను చేరినా – ప్రేమతో Click here to listen on YouTube. తెలుగు : నిన్ను చేరినా… పరిశుద్ధ దేవుడెగా సత్య స్వరూపిగా… తానే వచ్చెనుగా పరమును విడిచెను – నీతో కలిసెనూ సత్యములో నడిపెనూ – ప్రేమతో… తండ్రిని విడిచెను – నీతో ఉండెనూ నీతిని నేర్పెనూ – ప్రేమతో… తానే నీకై అన్నై అన్నీ సదా విడిచెనులే… ప్రేమతో… హా… ప్రేమతో… 1. ఆదిలో ఆత్మేగా – జలములపై అల్లాడెనుగా ప్రేరణనే ఇచ్చి వాక్యమునే వ్రాయించెనుగా బుద్ధి, జ్ఞానం నేర్పే ఆత్మరూపం వివేకములకు ఆధారం నీలో, నాలో ఐక్యతను నింపే దయా కృపగల ఆత్మను పంపగా “పరమును” యుద్ధాలనే ఆపి శాంతిని స్థాపించి నెలకొల్పే… ప్రేమతో… ఆ… హా… హా… ప్రేమతో… 2. నీతో గడుపుటకే – దిగివచ్చెను, ఆత్మజ్వాలలుగా… ఆత్మ ఫలములిచ్చే – పరిశుద్ధాత్మగా… ప్రేమ, దయ, మంచి, దీర్ఘశాంతం నీతి, ఓర్పు, సమాధానం నీకై, నాకై విజ్ఞాపణలు చేసే కృపకు మూలమగు ఆత్మను నింపగా “పరమును” అద్భుతాలే చేసి వాక్యాన్నే స్థాపించి స్థిరపరిచే… ప్రేమతో… హా… ప్రేమతో… “నిన్ను చేరినా” Ninnu cherina… parishuddha devudega Sathya swaroopiga… taane vachchenuga Paramunu vidichenu – neetho kalisenu Sathyamulo nadipenu – prematho… Thandrini v...