JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu
JALARI PANDUGA | జాలరి పండుగ Click here to listen on YouTube. Telugu Lyrics: రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా “2” మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా “2” ఉన్నా వాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్య “2” 1వ చరణం: చేపలు పట్టే జాలరివి - చదువే రాని పామరుని మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు “2” నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు “2” కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా “2” ఉన్నా వాడవు నీవే మాకు అన్ని వేళల అండవు నీవేనయ్య “2” 2వ చరణం: చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు “2” నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు “2” కన్న వాటిని మరి విన్నవాటిని చెప్పలేకుండా...