Hosanna Ministries 2020 songs

Hosanna Ministries 2020 songs

నీ ప్రేమ నాలో మధురమైనది

నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో” 1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” 2. నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో” 3. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”




Nee prema naalo madhuraimanadhi
adhi naa uhaakandhani kshema shikaramu ||2||
aeri korukunnavu prema chupi nannu
paravasinchi naalo mahima parathu ninne
sarva krupanidhi neevu-sarvaadhikarivi neevu
satyaswaroopivi neevu-aaradhinthunu ninne ||nee prema ||

cherithi ninne virigina manashutho - kaadhanaledhey naa manavunu neevu ||2||
hrudhayam nindina gaanam - nannu nadipe prema kavyam
nirathamu naalo neeve - cheragani divyaroopam ||2||
idhi nee baahubandala anubhandhama
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||

naa prathi padamulalo jeevamu neeve
naa prathi adugulo vijayamu neeve ||2||
yennadu viduvani prema - ninnu chere kshenamu raadha
needaga naatho niliche - nee krupaye naaku chalunu ||2||
idhi nee prema kuripinvhu hemanthamaa..
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||

nee simhasanamu nanu cherchutaku
siluvanu moyuta nerpinchithivi ||2||
kondalu loyalu daatey - mahimathmatho ninpinaavu
dayagala aathmatho nimpi - samabhoomi pai nadipinaavu
idhi nee aathma bandhamukai sankethama..
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||



నాలో నివసించే నా యేసయ్య

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా " 2 " మారని మమతల మహనీయుడ " 2 " అ.పల్లవి : కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య " 2 " " నాలో నివసించే " 1) మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం " 2 " నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను " 2 " ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను " 2 " " కీర్తించి నిన్నే " 2) వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే ఏమని వర్ణింతును నీ కృపలను " కీర్తించి నిన్నే " 3) మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం " 2 " సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును " 2 " భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం " కీర్తించి నిన్నే "

Nallo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya Marani Mamathalla Mahaneyuda -2 Keerthinchi Niney Ganaparathunayya Manasara Niney Preminthunayya !! 1. Madhuramainadhi Ne Sneha Bandham - Mahimaga Nanu Marchina Vainam "2" Ne Chupulley Nanu Kachenu - Ne Bahuvey Nanu mosenu "2" Yemichi Ne Runamu Ney Therchanu Keerthinchi Niney Ganaparathunayya Manasara Niney Preminthuanayya 2. Vinayabhavamu Ganathaku Mullam - Nuthana Jeevamullo Nadupu Margam "2" Na Vinapam Vinavulley - Arudhinchelley Ne Varamulley "2" Yemani Varninthu Ne Krupallanu Keerthinchi Niney Ganaparathunayya Manasara Niney Preminthunayya !! 3. Mahimagalladhi Ne Dhivya thejam - Thejovasulla Parishuda Swasthyam "2" Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu"2" Yesayya Ninu chuchi Harshinthuney Bhuvinellu Raja Nekey Na Vandhanam Dhivinellu Raja Velladhi Vandhanam!!



వినరండి నా ప్రియుని విశేషము

వినరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూపితిని ఆహా! ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే 1. మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశాపందిరిలో జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరువే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే 2. జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయద్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగముగ క్షణముగ జీవింతును 3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్దహృదయాల వీరులతో ఫలము ప్రతి ఫలము నే పొందుకోని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచేదను ఆ శుభవేళ నా కెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు


నూతన గీతము నే పాడెదా

నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే 1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను 2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ 3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ



పాటలతోనే పయనం

పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో 1. యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా... తోడుండగా... తోడుండాగా... 2. పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి ఎడారిలో సెలయేరులై... దాహము తీర్చితివి... దాహము తీర్చితివి... 3. తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో... ఆత్మలో ఆనందించుచూ... ఆనందించుచూ.. ఆనందించుచూ.



ఆనందం నీలోనే

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై " ఆనందం నీలోనే " 1) పదే పదే నిన్నే చేరగా I ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ " ఆనందం నీలోనే " 2) నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన సత్య వాక్యమే జీవ వాక్యమే " ఆనందం నీలోనే " 3) సర్వసత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో... ఈ దర్శనం నా ఆశయం.. " ఆనందం నీలోనే "




నీవే కృపాధారము 

Telugu Lyrics
నీవే కృపాధారము త్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
నూతన బలమును నవ నూతన కృపను (2)
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా … (నీవే)
  1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను (2)
    ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
    ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
    ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా (2) (నీవే)
  2. సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి (2)
    సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి (2)
    శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా (నీవే)
  3. ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి (2)
    పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి (2)
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా (నీవే)
English Lyrics

Neeve krupaadhaaramu triyeka deva
Neeve kshemaadhaaramu naa Yeasayya (2)
Nootana balamu nava nootana krupanu (2)
Netivaraku dayacheyuchunnavu – Ninne aaraadhintunu parishuddhudaa
Ee stotra geetamu neekenayya ||ninne||
  1. Aanandinchitini anuraaga bandhaala
    aasrayapuramaina neelo nenu (2)
    Akarshinchitivi aakaashamukante vunnatamaina
    nee premanu choopi (2)
    Aapadalenno alamukunnanu – Abhayamu nichhitivi
    Aavedanala agnijwaalalo andaga nilachitivi
    Aalochanavai aasrayamichhi kaapaaduchunnaavu
    Neeke ee stotra geetam ankitamayya (2) ||ninne||
  2. Sarvakrupaanidhi seyonu puravaasi
    nee swasthyamukai nanu pilachitivi (2)
    Siluvanu moyuchu nee chittamunu neraverchedanu
    Sahanamukaligi (2)
    Sidhilamukaani sampadalenno naakai daachitivi
    Saahasamaina goppa kaaryamulu naakai chesitivi
    Sarvasakthigala devudavai nadipinchuchunnavu
    Ninne aaraadintunu Parishuddhudaa
    Ee Stotra geetamu neekenayya ||ninne||
  3. Praakaaramulanu daatinchitivi
    Praardhanavinedi paavana moorthivi (2)
    Parishudhhulato nano nilipitivi
    nee kaaryamulanu nootana parachi (2)
    Paavanamaina jeevanayaatralo vijayamu nichhitivi
    Parama raajyamulo niluputakoraku abhishekinchitivi
    Paavanudaa naa adugulu jaaraka sthiraparachinaavu
    Ninne aaraadintunu Parishuddhudaa
    Ee Stotra geetamu neekenayya ||ninne||

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu