Nee Prema Naalo Madhuramainadhi - Hosanna Ministries 2020
నీ ప్రేమ నాలో మధురమైనది
Youtube URL : https://www.youtube.com/watch?v=rwNAUF2Sqecనీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే “నీ ప్రేమ నాలో”
చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) “నీ ప్రేమ నాలో”
English Lyrics :
Nee prema naalo madhuraimanadhi
adhi naa uhaakandhani kshema shikaramu ||2||
aeri korukunnavu prema chupi nannu
paravasinchi naalo mahima parathu ninne
sarva krupanidhi neevu-sarvaadhikarivi neevu
satyaswaroopivi neevu-aaradhinthunu ninne ||nee prema ||
cherithi ninne virigina manashutho - kaadhanaledhey naa manavunu neevu ||2||
hrudhayam nindina gaanam - nannu nadipe prema kavyam
nirathamu naalo neeve - cheragani divyaroopam ||2||
idhi nee baahubandala anubhandhama
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||
naa prathi padamulalo jeevamu neeve
naa prathi adugulo vijayamu neeve ||2||
yennadu viduvani prema - ninnu chere kshenamu raadha
needaga naatho niliche - nee krupaye naaku chalunu ||2||
idhi nee prema kuripinvhu hemanthamaa..
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||
nee simhasanamu nanu cherchutaku
siluvanu moyuta nerpinchithivi ||2||
kondalu loyalu daatey - mahimathmatho ninpinaavu
dayagala aathmatho nimpi - samabhoomi pai nadipinaavu
idhi nee aathma bandhamukai sankethama..
thejoviraja sthuthi mahimalu neeke
naa yesu raja aaradhana neeke ||2|| ||nee prema||
Comments
Post a Comment