Nuthana Geethamu ney padedha - Hosanna Ministries 2020

నూతన గీతము నే పాడెదా



నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే

కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను

కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ

మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ

English Lyrics :

Nuthana geethamu ney padedha - manoharudaa yesaiah
neevu chupina premanu ney maruvanu - ye sthithilonaina samarpanatho
sevinchedanu ninne - sajivudanai aaradhincheda

koluvuchesi preminchinavu - koradhaginadhi yemundhi naalo swardhamerugani saathvikuda - neeku saatevvaru
neevena pranamu - ninnu veedi nennundalenu

kadali theeram kanabadanivela - kadali kerataala vedinchuvela karunamurthigaa dhigivachina - neeku saatevaru
neevena dhairyamu - nee krupaye aadharamu

meghamulalo neetini dhaachi - sandhramulatho maargamu choopi
mantigatamulo mahimaathma nimpina - neeku saatevvaru
neevena vijayamu - nee mahimaye naa gamyamu

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Thandri deva Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book

Dhyaninchuchuntimi Song Lyrics