Patalathone Payanamu - Hosanna Ministries 2020

పాటలతోనే పయనం


పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో
యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా... తోడుండగా... తోడుండాగా...
పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి ఎడారిలో సెలయేరులై... దాహము తీర్చితివి... దాహము తీర్చితివి...
తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో... ఆత్మలో ఆనందించుచూ... ఆనందించుచూ.. ఆనందించుచూ.



Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Thandri deva Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book

Dhyaninchuchuntimi Song Lyrics