Vinarandi Naa Priyuni - Hosanna Ministries 2020

వినరండి నా ప్రియుని విశేషము


వినరండి నా ప్రియుని విశేషము – నా వరుడు సుందరుడు మహా ఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని – ప్రేమకు రూపము చూపితిని ఆహా! ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాధానందమే

మహిమతో నిండిన వీధులలో – బూరలు మ్రోగే ఆకాశాపందిరిలో జతగ చేరేదను ఆ సన్నిధిలో – కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరువే జతగ చేరేదను ఆ సన్నిధిలో – నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే

జగతికి రూపము లేనపుడు – కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు స్తుతినే వస్త్రముగా ధరించుకొని – కృపనే జయద్వనితో కీర్తించెదను నా ప్రభుయేసు చెంతన చేరేదను యుగముగ క్షణముగ జీవింతును

తలపుల ప్రతి మలుపు గెలుపులతో – నిలిచే శుద్దహృదయాల వీరులతో ఫలము ప్రతి ఫలము నే పొందుకోని – ప్రియయేసు రాజ్యములో నే నిలిచేదను ఆ శుభవేళ నా కెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు


English Lyrics :

Vinarandi naa priyuni visheshamu - naa varudu sundarudu mahaganudu
naa priyuni needalo cherithini - premaku roopamu chupithini
aaha ! entho manasantha aanandhame
thanuvantha pulakinche mahadhanandhame || vinarandi ||

mahimatho nindina vidhulaloo - bhooralu mroghey aakashapandhirilo
jathaga cheredhanu aah sannidhilo - kurishey chirujallai premamruthaamu
naa priya yesu nannu chusi daricherave
jathaga cheredhanu aah sannidhilo - na premanu priyunike thelipedhanu
kanniru thudachedhi naa prabhuve || vinarandi ||

jagathiki roopam lenappudu - korenu nannu thana koraku naa prabhuvu
sthuthine vasthramuga dharinchukoni - krupane jayadhavnitho keerthinchedanu
naa prabhu yesu chenthana chehredhanu
yugamuga kshenamuga jeevinthunu.. || vinarandi ||

thalapula prathi malupu gelupulatho - niliche shudda hrudayaala veerulatho
phalamu prathi phalamu ney pondhukoni - priya yesu rajyamulo ney nilichedhanu
aah shubavela naakentho aanandhame
naa priyuni viduvanu nenennadunu,, || vinarandi ||

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu