Naa Balamayuna Deva song lyrics
Song by APO.Ranjith Ophir garu
Lyrics in Telugu
నా బలమైయున్న దేవా " 2 "
నా హృది ఎంతటిదో - నిన్ను నేన్ ఎంతో " 2 "
నిరతము ప్రేమింతు దేవా...
మది నిన్ను సేవింతు దేవా... " నా బలమైయున్న "
నీవు పలుకగా - నిన్ను ప్రేమించెద
పలుకక యున్నను - నిన్ను ప్రేమించెద " 2 "
ప్రత్యక్షుడవగు - నిన్ను ప్రేమించెద
కనబడకున్నాను - నిన్ను ప్రేమించెద " 2 "
సర్వకాల సర్వావస్థలలో " 2 "
మానక నిన్ను గొలుతు ఏసా " నా బలమైయున్న "
మొరలాలించెడి - నిన్ను ప్రేమించెద
మొరలిలకున్నాను - నిన్ను ప్రేమించెద " 2 "
నాకు సహాయక - నిన్ను ప్రేమించెద
సాయమురాకను - నిన్ను ప్రేమించెద " 2 "
సర్వకాల సర్వావస్థలలో " 2 "
వదలక నిన్ను గొలుతు ఏసా " నా బలమైయున్న "
ఘనతఘనతలలో - ప్రేమించెద
కలిమి లేములలో - నిన్ను ప్రేమించెద " 2 "
కలువరి లోనే ప్రేమను దలచి
ప్రేమాతిశ్రేయం మునముల్చిల్లెడ " 2 "
సర్వకాల సర్వావస్థలలో " 2 "
ప్రియముగా నిన్ను గొలుతు ఏసా " నా బలమైయున్న "
గాయపడియున్ - నిన్ను ప్రేమించెద
శాశ్వతప్రేమతో - నిన్ను ప్రేమించెద " 2 "
ఈ విధి నిన్ను ప్రేమించేది బలమును
నాకు ఒసగిన తరునాలుడా నీవని " 2 "
సర్వకాల సర్వావస్థలలో " 2 "
మురియుచు నిన్ను గొలుతు ఏసా " నా బలమైయున్న "
Lyrics in english
naa balamaiyunna devaa " 2 "
naa hrudhi enthatidho - ninnu nen entho " 2 "
nirathamu preminthu devaa ...
madhi ninnu sevinthu devaa ... " naa balamaiyunna "
neevu palukaga - ninnu preminchedha
palukaka yunnanu - ninnu preminchedha " 2 "
prathyakshudavagu - ninnu preminchedha
kanabadakunnanu - ninnu preminchedha " 2 "
sarvakaala sarvavasthalaloo " 2 "
maanaka ninnu goluthu yesaa " naa balamaiyunna "
moralalinchedi - ninnu preminchedha
moralilakunnanu - ninnu preminchedha " 2 "
nak sahayaka - ninnu preminchedha
saayamurakanu - ninnu preminchedha " 2 "
sarvakaala sarvavasthalaloo " 2 "
vadalaka ninnu goluthu yesaa " naa balamaiyunna "
ganatha ganathalaloo - preminchedha
kalimi lemulalo - ninnu preminchedha " 2 "
kaluvari lone premanu dalachi
premathisheyam muna mulilichedaa " 2 "
sarvakaala sarvavasthalaloo " 2 "
preyamuga ninnu goluthu yesaa " naa balamaiyunna "
gayapadiyune - ninnu preminchedha
shasvatha prematho - ninnu preminchedha " 2 "
ee vidhi ninnu preminchedi balamunu
naku osagina taru naaludaa neevani " 2 "
sarvakaala sarvavasthalaloo " 2 "
muriyuchu ninnu goluthu yesaa " naa balamaiyunna "
Click here to listen this song on youtube. Thank you.
Nice song
ReplyDelete